Telugu Global
Cinema & Entertainment

బీహార్ లో బాలకృష్ణ పోరాటాలు

ఇటీవలే బాలకృష్ణ ప్రధాన పాత్ర లో తమిళ దర్శకుడు కె ఎస్ రవి కుమార్ దర్శకత్వం లో ఒక సినిమా కి సంబంధించిన పూజాకార్యక్రమాలు అధికారికం గా జరిగాయి. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల 15 నుండి ప్రారంభం కానుంది అని కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ సినిమా మొదటి షెడ్యూల్ కి సంబందించిన షూటింగ్ బీహార్ లో మొదలు కానుంది అని తెలుస్తుంది. చిత్ర యూనిట్ బీహార్ లో కొన్ని ముఖ్యమైన […]

బీహార్ లో బాలకృష్ణ పోరాటాలు
X

ఇటీవలే బాలకృష్ణ ప్రధాన పాత్ర లో తమిళ దర్శకుడు కె ఎస్ రవి కుమార్ దర్శకత్వం లో ఒక సినిమా కి సంబంధించిన పూజాకార్యక్రమాలు అధికారికం గా జరిగాయి. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల 15 నుండి ప్రారంభం కానుంది అని కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది.

అయితే ఈ సినిమా మొదటి షెడ్యూల్ కి సంబందించిన షూటింగ్ బీహార్ లో మొదలు కానుంది అని తెలుస్తుంది. చిత్ర యూనిట్ బీహార్ లో కొన్ని ముఖ్యమైన సీన్లని, అలాగే ఫైట్స్ ను చిత్రీకరించాలని చూస్తున్నారట.

ఈ సినిమా కి రూలర్ అనే టైటిల్ ని పెట్టినట్లు సమాచారం. ఈ సినిమా లో బాలకృష్ణ డబుల్ యాక్షన్ తో ప్రేక్షకుల ని మెప్పించనున్నాడు అని తెలుస్తోంది. అలాగే సినిమా లో బాలకృష్ణ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కూడా కనిపిస్తాడట. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఒక గ్యాంగ్ స్టర్ గా ఎలా మారాడు అనేది ఈ సినిమా కథ అని చెబుతున్నారు. అయితే ఈ సినిమా కి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

First Published:  23 Jun 2019 8:07 AM GMT
Next Story