Telugu Global
Cinema & Entertainment

వరుడు కావలి అంటున్న తమన్నా

అభినేత్రి 2 సినిమా తో తమన్నా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా కాలం తర్వాత తమన్నా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగం గా అభిమానుల తో ముచ్చటించింది. అయితే మీడియా హీరోయిన్లని ఎప్పుడూ అడిగే ప్రశ్న, “పెళ్ళెప్పుడు” అని. తమన్నా కూడా ఈ సారి ఈ ప్రశ్న కి దాటవేసే సమాధానం కాకుండా స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పడం తో అందరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. “నేను వివాహానికి సిద్ధం గా నే ఉన్నాను. కానీ […]

వరుడు కావలి అంటున్న తమన్నా
X

అభినేత్రి 2 సినిమా తో తమన్నా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా కాలం తర్వాత తమన్నా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగం గా అభిమానుల తో ముచ్చటించింది.

అయితే మీడియా హీరోయిన్లని ఎప్పుడూ అడిగే ప్రశ్న, “పెళ్ళెప్పుడు” అని. తమన్నా కూడా ఈ సారి ఈ ప్రశ్న కి దాటవేసే సమాధానం కాకుండా స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పడం తో అందరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.

“నేను వివాహానికి సిద్ధం గా నే ఉన్నాను. కానీ నాకు ఒక మంచి పెళ్ళి కొడుకు కావలి కదా.. అందుకే నేను నా దర్శకుడు విజయ్ కి కూడా నా కోసం వరుడిని వెతికి పెట్టమని చెప్పాను. మీరు కూడా మీకు తెలిసిన వాళ్లలో ఎవరైనా ఉంటె నాకు చెప్పండి. నేను వివాహానికి రెడీ గా నే ఉన్నాను” అని తమన్నా ఇటీవలే ఒక తెలుగు మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ చెప్పింది.

ఇన్ని రోజులు పెళ్ళి గురించిన డిస్కషన్ వచ్చినప్పుడు సైలెంట్ గా తప్పించుకున్న తమన్నా ఇప్పుడు బాహాటంగా పెళ్ళి కోసం వరుణ్ణి వెతకమని చెప్పడం కాస్త ఆసక్తి ని రేకెత్తిస్తుంది. ప్రస్తుతం తమన్నా తెలుగు, తమిళ సినిమాల తో ఫుల్ బిజీ గా ఉంది.

First Published:  1 Jun 2019 1:03 AM GMT
Next Story