Telugu Global
NEWS

తెలంగాణలో ముగిసిన పోలింగ్.... హైదరాబాద్‌లో అత్యల్ప ఓటింగ్ నమోదు

తొలి విడత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజక వర్గాల్లో పోలింగ్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లో ఉన్న ప్రతీ ఒక్కరికీ ఓటేసే అవకాశాన్ని అధికారులు కల్పిస్తున్నారు. 5 గంటల వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజక వర్గాల్లో అత్యల్పంగా, భువనగిరిలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. 5 గంటల లోపు క్యూలో ఉన్న వారు కూడా ఓటేసిన తర్వాత పోలింగ్ శాతంలో కొద్దిగా మార్పు రావచ్చు. […]

తెలంగాణలో ముగిసిన పోలింగ్.... హైదరాబాద్‌లో అత్యల్ప ఓటింగ్ నమోదు
X

తొలి విడత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజక వర్గాల్లో పోలింగ్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లో ఉన్న ప్రతీ ఒక్కరికీ ఓటేసే అవకాశాన్ని అధికారులు కల్పిస్తున్నారు. 5 గంటల వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజక వర్గాల్లో అత్యల్పంగా, భువనగిరిలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది.

5 గంటల లోపు క్యూలో ఉన్న వారు కూడా ఓటేసిన తర్వాత పోలింగ్ శాతంలో కొద్దిగా మార్పు రావచ్చు. కాని ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఆయా నియోజక వర్గాల్లో నమోదైన పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్ 39.49 శాతం
  • సికింద్రాబాద్ 39.20 శాతం
  • మల్కాజిగిరి 42.75 శాతం
  • కరీంనగర్ 68 శాతం
  • మెదక్ 68 శాతం
  • మహబూబ్‌నగర్ 65 శాతం
  • నాగర్ కర్నూల్ 57.12 శాతం
  • పెద్దపల్లి 59.24 శాతం
  • వరంగల్ 59.17 శాతం
  • నల్గొండ 66.11 శాతం
  • అదిలాబాద్ 66.76 శాతం
  • ఖమ్మం 67.96 శాతం
  • చేవెళ్ల 53.08 శాతం
  • భువనగిరి 68.25 శాతం
  • మహబూబాబాద్ 59.90 శాతం
  • నిజామాబాద్ 54.20 శాతం
First Published:  11 April 2019 8:17 AM GMT
Next Story