Telugu Global
Cinema & Entertainment

టాలీవుడ్ మెగాస్టార్ ని కలిసిన బాలీవుడ్ మెగాస్టార్

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం తన భార్య సురేఖతో టోక్యో లో విహార యాత్ర లో ఉన్నారు. అయితే తిరుగు ప్రయాణం లో టోక్యో ఎయిర్ పోర్టు లో ఆయన బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ని కలుసుకున్నారు. ఇద్దరూ కాసేపు కలిసి ముచ్చటించుకున్నారు. ఇదే విషయాన్ని ఇద్దరు నటులు తమ సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. Ran into one of my favourite actors, Superstar Chiranjeevi Garu at Kyoto airport! […]

టాలీవుడ్ మెగాస్టార్ ని కలిసిన బాలీవుడ్ మెగాస్టార్
X

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం తన భార్య సురేఖతో టోక్యో లో విహార యాత్ర లో ఉన్నారు. అయితే తిరుగు ప్రయాణం లో టోక్యో ఎయిర్ పోర్టు లో ఆయన బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ని కలుసుకున్నారు. ఇద్దరూ కాసేపు కలిసి ముచ్చటించుకున్నారు. ఇదే విషయాన్ని ఇద్దరు నటులు తమ సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.

Ran into one of my favourite actors, Superstar Chiranjeevi Garu at Kyoto airport! What a pleasant surprise 🙂 ….

Posted by Megastar Chiranjeevi on Saturday, 6 April 2019

“అనుకోకుండా ఆశ్చర్యంగా అద్భుతమైన, నైపుణ్యం కలిగిన ఒక గొప్ప నటుడు ఆమీర్ ఖాన్ ని, అతని భార్య కిరణ్ రావ్ ని కలుసుకోవడం చాలా సంతోషం గా ఉంది. మేము టోక్యో ఎయిర్ పోర్ట్ లో కలుసుకున్నాము. ఇప్పుడు హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం అవుతున్నాము. మరలా సై రా సెట్స్ మీద జాయిన్ అవుతున్నా” అని చిరంజీవి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.

Posted by Megastar Chiranjeevi on Saturday, 6 April 2019

అమీర్ ఖాన్ కూడా చిరంజీవి తో దిగిన ఫోటో ని సోషల్ మీడియా లో పెట్టి, “నేను ఎంతగానో అభిమానించే చిరంజీవి గారిని టోక్యో ఎయిర్ పోర్ట్ లో కలిశాను. అతని కొత్త చిత్రం ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి గురించి తెలుసుకున్నాను. చిరంజీవి గారు ఇప్పటికే ఒక పెద్ద ఇన్సిపిరేషన్.” అని ఆయన పోస్ట్ చేసాడు.

First Published:  7 April 2019 1:08 AM GMT
Next Story