Telugu Global
Cinema & Entertainment

మజిలీ మొదటి రోజు వసూళ్లు

ప్రపంచవ్యాప్తంగా నిన్న గ్రాండ్ గా విడుదలైంది మజిలీ. సెకండాఫ్ కాస్త సాగదీసినట్టు అనిపించినప్పటికీ ఓవరాల్ గా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. క్రిటిక్స్ కూడా ఈ మూవీని మెచ్చుకున్నారు. సో.. ఉగాది హాలిడే, వీకెండ్ కూడా కలిసి ఈ సినిమా సేఫ్ వెంచర్ అయ్యే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా మొదటిరోజు చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించింది. నాగచైతన్య కెరీర్ లో మొదటి రోజు వసూళ్ళలో….  రెండో అతిపెద్ద సినిమాగా నిలిచింది. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు […]

మజిలీ మొదటి రోజు వసూళ్లు
X

ప్రపంచవ్యాప్తంగా నిన్న గ్రాండ్ గా విడుదలైంది మజిలీ. సెకండాఫ్ కాస్త సాగదీసినట్టు అనిపించినప్పటికీ ఓవరాల్ గా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. క్రిటిక్స్ కూడా ఈ మూవీని మెచ్చుకున్నారు. సో.. ఉగాది హాలిడే, వీకెండ్ కూడా కలిసి ఈ సినిమా సేఫ్ వెంచర్ అయ్యే అవకాశాలున్నాయి.

ఇదిలా ఉండగా ఈ సినిమా మొదటిరోజు చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించింది. నాగచైతన్య కెరీర్ లో మొదటి రోజు వసూళ్ళలో…. రెండో అతిపెద్ద సినిమాగా నిలిచింది. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు మొదటి రోజు 7 కోట్ల 10 లక్షల రూపాయల షేర్ వచ్చినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి రోజు వసూళ్లు (షేర్) ఇలా వచ్చాయి.

నైజాం – రూ. 1.85 కోట్లు
సీడెడ్ – రూ. 0.68 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.76 కోట్లు
ఈస్ట్ – రూ. 0.29 కోట్లు
వెస్ట్ – రూ. 0.27 కోట్లు
గుంటూరు – రూ. 0.66 కోట్లు
కృష్ణా – రూ. 0.36 కోట్లు
నెల్లూరు – రూ. 0.16 కోట్లు

First Published:  6 April 2019 5:36 AM GMT
Next Story