పృథ్వీకి పదవి....
నటుడు పృథ్వీరాజ్‌కు వైసీపీలో పదవి లభించింది. ఆయన్ను వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. జగన్ ఆదేశాల మేరకు ఈ నియామకం చేసినట్టు పార్టీ ప్రకటించింది. పృథ్వీ కృష్ణాజిల్లాకు చెందిన వారు. చిత్ర పరిశ్రమలో ప్రముఖ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నారు. టీడీపీ ప్రభుత్వ విధానాలను మీడియా, సోషల్ మీడియా ద్వారా పృథ్వీ తీవ్రంగా ఎండగడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను సామాన్యప్రజలకు తెలిసేలా త్వరలో వీధి నాటకాల ప్రదర్శనలు చేపడతామని ఇటీవల ప్రకటించారు.
![పృథ్వీకి పదవి.... పృథ్వీకి పదవి....](https://www.teluguglobal.com/h-upload/old_images/126083-prithviraj.webp)
నటుడు పృథ్వీరాజ్‌కు వైసీపీలో పదవి లభించింది. ఆయన్ను వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. జగన్ ఆదేశాల మేరకు ఈ నియామకం చేసినట్టు పార్టీ ప్రకటించింది. పృథ్వీ కృష్ణాజిల్లాకు చెందిన వారు. చిత్ర పరిశ్రమలో ప్రముఖ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నారు.
టీడీపీ ప్రభుత్వ విధానాలను మీడియా, సోషల్ మీడియా ద్వారా పృథ్వీ తీవ్రంగా ఎండగడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను సామాన్యప్రజలకు తెలిసేలా త్వరలో వీధి నాటకాల ప్రదర్శనలు చేపడతామని ఇటీవల ప్రకటించారు.