Telugu Global
Cinema & Entertainment

వెంకటేష్ ఫార్ములా నాగార్జునకు సెట్ అయ్యేనా?

‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా తరువాత నాగార్జున నటించిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఇక గత ఏడాది విడుదలైన ‘ఆఫీసర్’ డిజాస్టర్ గా నిలిస్తే….. ‘దేవదాసు’ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో నాగార్జున తన ప్లాన్ మార్చుకున్నాడట. వెంకీ ఫార్ములాని వాడాలని ఫిక్స్ అయ్యాడట. సీనియర్ హీరో వెంకటేష్ కూడా ఈ మధ్య చాలా సినిమాలలో కామెడీ ట్రాక్ తో సినిమాను ముందుకు నడిపిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి […]

వెంకటేష్ ఫార్ములా నాగార్జునకు సెట్ అయ్యేనా?
X

‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా తరువాత నాగార్జున నటించిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఇక గత ఏడాది విడుదలైన ‘ఆఫీసర్’ డిజాస్టర్ గా నిలిస్తే….. ‘దేవదాసు’ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో నాగార్జున తన ప్లాన్ మార్చుకున్నాడట. వెంకీ ఫార్ములాని వాడాలని ఫిక్స్ అయ్యాడట.

సీనియర్ హీరో వెంకటేష్ కూడా ఈ మధ్య చాలా సినిమాలలో కామెడీ ట్రాక్ తో సినిమాను ముందుకు నడిపిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన ‘ఎఫ్ 2’ సినిమా లో వెంకీ కామెడీ బాగా పండటం వలనే సూపర్ హిట్ అయింది. దీన్ని చూసి నాగార్జున కూడా వెంకీ ఫార్ములాని వాడాలని ఫిక్స్ అయ్యాడట.

ప్రస్తుతం తను నటించనున్న ‘బంగార్రాజు’ సినిమాలో కూడా ఎక్కువ భాగం కామెడీ ఉండేలా చూడమని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కు చెప్పాడట. చూడాలి వెంకటేష్ ఫార్ములా నాగార్జునకు హిట్ ఇస్తుందో!

First Published:  3 Feb 2019 7:02 PM GMT
Next Story