Telugu Global
Cinema & Entertainment

'పేట' క్లోజింగ్ కలెక్షన్

ఈ విషయాన్ని ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సంక్రాంతి బరిలో విడుదలైన ఈ సినిమా ఆల్రెడీ ఫ్లాప్ అనే విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడా సినిమాను అఫీషియల్ గా ఫ్లాప్ చెప్పడానికి ఆధారం దొరికింది. అవును.. పేట సినిమా తెలుగు రాష్ట్రాల్లో తన థియేట్రికల్ రన్ పూర్తిచేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 10 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేస్తే.. క్లోజింగ్ షేర్ కింద అటుఇటుగా 6 కోట్ల రూపాయలు వచ్చాయి. అంటే బయ్యర్లకు […]

పేట క్లోజింగ్ కలెక్షన్
X

ఈ విషయాన్ని ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సంక్రాంతి బరిలో విడుదలైన ఈ సినిమా ఆల్రెడీ ఫ్లాప్ అనే విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడా సినిమాను అఫీషియల్ గా ఫ్లాప్ చెప్పడానికి ఆధారం దొరికింది.

అవును.. పేట సినిమా తెలుగు రాష్ట్రాల్లో తన థియేట్రికల్ రన్ పూర్తిచేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 10 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేస్తే.. క్లోజింగ్ షేర్ కింద అటుఇటుగా 6 కోట్ల రూపాయలు వచ్చాయి. అంటే బయ్యర్లకు 4 కోట్లు నష్టం అన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సాధించిన క్లోజింగ్ కలెక్షన్ (షేర్) ఇలా ఉంది

నైజాం – రూ. 2.35 కోట్లు
సీడెడ్ -రూ. 0.80 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.75 కోట్లు
ఈస్ట్ – రూ. 0.50 కోట్లు
వెస్ట్ – రూ. 0.30 కోట్లు
గుంటూరు – రూ. 0.50 కోట్లు
కృష్ణా – రూ. 0.60 కోట్లు
నెల్లూరు – రూ. 0.15 కోట్లు

First Published:  2 Feb 2019 7:00 AM GMT
Next Story