Telugu Global
NEWS

వైఎస్ జగన్ కొత్త ఇల్లు ఇదే...

వైఎస్ జగన్‌ వచ్చే నెల 14న తాడేపల్లిలో నిర్మించిన కొత్త ఇంటిలోకి ప్రవేశించనున్నారు. ఇంటికి పక్కనే పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్మించారు. ఈ గృహ ప్రవేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా రాబోతున్నారు. కేటీఆర్‌తో జగన్‌ చర్చల సందర్భంగా కేసీఆర్‌ కూడా జగన్‌ కు ఫోన్ చేశారు. త్వరలోనే ఏపీకి వచ్చి ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చిస్తానన్నారు. ఈ సందర్భంగా వచ్చే నెల 14న జరిగే గృహ ప్రవేశానికి రావాల్సిందిగా కేసీఆర్‌ను జగన్‌ ఆహ్వానించారు. ఇందుకు కేసీఆర్ సుముఖత […]

వైఎస్ జగన్ కొత్త ఇల్లు ఇదే...
X

వైఎస్ జగన్‌ వచ్చే నెల 14న తాడేపల్లిలో నిర్మించిన కొత్త ఇంటిలోకి ప్రవేశించనున్నారు. ఇంటికి పక్కనే పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్మించారు.

ఈ గృహ ప్రవేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా రాబోతున్నారు. కేటీఆర్‌తో జగన్‌ చర్చల సందర్భంగా కేసీఆర్‌ కూడా జగన్‌ కు ఫోన్ చేశారు. త్వరలోనే ఏపీకి వచ్చి ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చిస్తానన్నారు.

ఈ సందర్భంగా వచ్చే నెల 14న జరిగే గృహ ప్రవేశానికి రావాల్సిందిగా కేసీఆర్‌ను జగన్‌ ఆహ్వానించారు. ఇందుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్ కొత్త ఇంటి ఫొటోలను వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

First Published:  17 Jan 2019 12:07 AM GMT
Next Story