Telugu Global
NEWS

బ్రేకింగ్... విడుదలైన ఉద్యోగాల ఏడు నోటిఫికేషన్లు

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం న్యూఇయర్ కానుక అందజేసింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏడు నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 1418 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేశారు. 106 గ్రూప్‌ -1 పోస్టులు, 446 గ్రూప్‌ -2 పోస్టులు, 308 డిగ్రీ లెక్చరర్ పోస్టులు‌, 500 పాలిటెక్నికల్ లెక్చరర్‌ పోస్టులు, 43 ఫిషరీస్ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టులు, పది అసిస్టెంట్ ఫిషరీస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లును ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఐదు డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్స్ […]

బ్రేకింగ్... విడుదలైన ఉద్యోగాల ఏడు నోటిఫికేషన్లు
X

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం న్యూఇయర్ కానుక అందజేసింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏడు నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.

మొత్తం 1418 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేశారు. 106 గ్రూప్‌ -1 పోస్టులు, 446 గ్రూప్‌ -2 పోస్టులు, 308 డిగ్రీ లెక్చరర్ పోస్టులు‌, 500 పాలిటెక్నికల్ లెక్చరర్‌ పోస్టులు, 43 ఫిషరీస్ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టులు, పది అసిస్టెంట్ ఫిషరీస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లును ఏపీపీఎస్సీ విడుదల చేసింది.

ఐదు డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్స్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ వెలువడింది. ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది.

First Published:  31 Dec 2018 6:41 AM GMT
Next Story