Telugu Global
NEWS

హీరో మహేష్‌బాబు అకౌంట్లు సీజ్ చేసిన అధికారులు

హీరో మహేష్‌బాబు బ్యాంకు అకౌంట్లు సీజ్ అయ్యాయి. పన్ను ఎగవేత వ్యవహారంలో జీఎస్టీ అధికారులు మహేష్‌బాబు అకౌంట్లను సీజ్ చేశారు. 2007-2008 సంవత్సరానికి గాను రూ. 18.5 లక్షల పన్ను ఎగవేశారని మహేష్‌బాబుపై ఆరోపణ. దీంతో పన్ను ఎగవేత వ్యవహారంలో మహేష్‌బాబుకు చెందిన యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు అకౌంట్లను జీఎస్టీ అధికారులు స్తంభింపచేశారు. మహేష్‌బాబు 2007-2008 ఏడాదికే కాకుండా గత తొమ్మిదేళ్లుగా పన్ను ఎగవేస్తున్నట్టు అధికారులు ఆరోపిస్తున్నారు. అకౌంట్లను జీఎస్టీ కమిషనర్‌ సీజ్ చేశారు. అకౌంట్ల […]

హీరో మహేష్‌బాబు అకౌంట్లు సీజ్ చేసిన అధికారులు
X

హీరో మహేష్‌బాబు బ్యాంకు అకౌంట్లు సీజ్ అయ్యాయి. పన్ను ఎగవేత వ్యవహారంలో జీఎస్టీ అధికారులు మహేష్‌బాబు అకౌంట్లను సీజ్ చేశారు.

2007-2008 సంవత్సరానికి గాను రూ. 18.5 లక్షల పన్ను ఎగవేశారని మహేష్‌బాబుపై ఆరోపణ. దీంతో పన్ను ఎగవేత వ్యవహారంలో మహేష్‌బాబుకు చెందిన యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు అకౌంట్లను జీఎస్టీ అధికారులు స్తంభింపచేశారు.

మహేష్‌బాబు 2007-2008 ఏడాదికే కాకుండా గత తొమ్మిదేళ్లుగా పన్ను ఎగవేస్తున్నట్టు అధికారులు ఆరోపిస్తున్నారు. అకౌంట్లను జీఎస్టీ కమిషనర్‌ సీజ్ చేశారు. అకౌంట్ల సీజ్ పై మహేష్ బాబు గానీ, అతడి వైపు నుంచి ఎవరూ కానీ స్పందించేందుకు ఇష్టపడడం లేదు.

First Published:  27 Dec 2018 9:46 AM GMT
Next Story