Telugu Global
Cinema & Entertainment

ఫ్లాప్ కు కారణం నిర్మాతలేనట....

చాలా కాలం తరువాత సందీప్ కిషన్ తెలుగు లో నటించిన సినిమా “next ఏంటి”. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే ఈ సినిమా ఫ్లాప్ టాక్ ని తెచ్చుకొని సందీప్ కిషన్ కి భారీ ఫ్లాప్ ని తెచ్చి పెట్టింది. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో…. తమన్నా బోల్డ్ గా మాట్లాడి ట్రైలర్ తో ఆకట్టుకున్నా కూడా థియేటర్స్ కి ప్రేక్షకులు రాలేకపోయారు. సినిమాలో కథ కథనాలు చాలా బోరింగ్ గా ఉండటం […]

ఫ్లాప్ కు కారణం నిర్మాతలేనట....
X

చాలా కాలం తరువాత సందీప్ కిషన్ తెలుగు లో నటించిన సినిమా “next ఏంటి”. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే ఈ సినిమా ఫ్లాప్ టాక్ ని తెచ్చుకొని సందీప్ కిషన్ కి భారీ ఫ్లాప్ ని తెచ్చి పెట్టింది.

తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో…. తమన్నా బోల్డ్ గా మాట్లాడి ట్రైలర్ తో ఆకట్టుకున్నా కూడా థియేటర్స్ కి ప్రేక్షకులు రాలేకపోయారు. సినిమాలో కథ కథనాలు చాలా బోరింగ్ గా ఉండటం వల్ల సినిమా ఫ్లాప్ అయ్యింది.

అయితే ఈ సినిమా కేవలం ప్రమోషన్స్ సరిగ్గా చేయకపోవడం వల్లే ఫ్లాప్ అయ్యిందని హీరో సందీప్ కిషన్ అంటున్నాడు. సినిమాలో బోల్డ్ కంటెంట్ తో పాటు మంచి కథ కూడా ఉందని…. కానీ నిర్మాతలు సరిగ్గా సినిమా ప్రమోషన్ చేయకపోవడం మూలానే సినిమా ఘోర పరాజయం పాలైందని అంటున్నాడు సందీప్ కిషన్.

First Published:  17 Dec 2018 2:15 AM GMT
Next Story