Telugu Global
National

కేటీఆర్ సార్.... మీకు అభినందనలు " సానియా మీర్జా ట్వీట్!

సిరిసిల్ల నియోజకవర్గం నుంచి భారీ ఆధిక్యతతో విజయకేతనం ఎగురవేశారు కేటీఆర్. తిరుగులేని ఆధిక్యతతో విజయం సాధించిన కేటీఆర్ కు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. ఫోన్, మెసేజ్ ల ద్వారా అభినందించారు. ప్రముఖ టెన్నిస్ స్టార్, తెలంగాణ అంబాసిడర్ సానియా మీర్జా కూడా కేటీఆర్ కు అభినందనలు తెలిపారు. “ కేటీఆర్ సార్….మీకు అభినందనలు” అంటూ ట్వీట్ చేశారు. 88,886ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి కె.కె మహేందర్ రెడ్డిపై కేటీఆర్ విజయం సాధించారు. Many congratulations @KTRTRS Sir […]

కేటీఆర్ సార్.... మీకు అభినందనలు  సానియా మీర్జా ట్వీట్!
X

సిరిసిల్ల నియోజకవర్గం నుంచి భారీ ఆధిక్యతతో విజయకేతనం ఎగురవేశారు కేటీఆర్. తిరుగులేని ఆధిక్యతతో విజయం సాధించిన కేటీఆర్ కు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. ఫోన్, మెసేజ్ ల ద్వారా అభినందించారు.

ప్రముఖ టెన్నిస్ స్టార్, తెలంగాణ అంబాసిడర్ సానియా మీర్జా కూడా కేటీఆర్ కు అభినందనలు తెలిపారు. “ కేటీఆర్ సార్….మీకు అభినందనలు” అంటూ ట్వీట్ చేశారు. 88,886ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి కె.కె మహేందర్ రెడ్డిపై కేటీఆర్ విజయం సాధించారు.

First Published:  11 Dec 2018 9:20 PM GMT
Next Story