Telugu Global
NEWS

ప్రజలే చెప్పారు.... చెప్పడానికి ఏమీ లేదు " కవిత స్పందన

టీఆర్‌ఎస్‌ భారీ గెలుపు దిశగా దూసుకెళ్తుండడం పట్ల టీఆర్‌ఎస్ ఎంపీ కవిత హర్షం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద విజయాన్ని అందిస్తున్న ప్రజలకు తాము రుణపడి ఉంటామన్నారు. ఈ గెలుపు తమపై బాధ్యతను మరింత పెంచిందన్నారు. మరింత బాధ్యతతో, ప్రజల పట్ల ఆత్మీయంగా పనిచేస్తామన్నారు. మహకూటమిపై మీ స్పందనేంటి అని ప్రశ్నించగా….. మహాకూటమికి ప్రజలే సమాధానం ఇచ్చారని…. ఇక తాను చెప్పడానికి ఏమీ లేదని కవిత వ్యాఖ్యానించారు.

ప్రజలే చెప్పారు.... చెప్పడానికి ఏమీ లేదు  కవిత స్పందన
X

టీఆర్‌ఎస్‌ భారీ గెలుపు దిశగా దూసుకెళ్తుండడం పట్ల టీఆర్‌ఎస్ ఎంపీ కవిత హర్షం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద విజయాన్ని అందిస్తున్న ప్రజలకు తాము రుణపడి ఉంటామన్నారు.

ఈ గెలుపు తమపై బాధ్యతను మరింత పెంచిందన్నారు. మరింత బాధ్యతతో, ప్రజల పట్ల ఆత్మీయంగా పనిచేస్తామన్నారు. మహకూటమిపై మీ స్పందనేంటి అని ప్రశ్నించగా….. మహాకూటమికి ప్రజలే సమాధానం ఇచ్చారని…. ఇక తాను చెప్పడానికి ఏమీ లేదని కవిత వ్యాఖ్యానించారు.

First Published:  10 Dec 2018 11:26 PM GMT
Next Story