Telugu Global
NEWS

ప్రమాణస్వీకార మూహూర్తం ప్రకటించిన కేసీఆర్‌

తెలంగాణలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది టీఆర్‌ఎస్. హంగు వస్తుందన్న కూటమి ఆశలు తొలి రౌండ్ ఫలితాలతోనే కనుమరుగయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా స్వీప్‌ చేసిన కేసీఆర్‌… రేపు ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. మంచి రోజు కావడంతో బుధవారాన్ని ప్రమాణస్వీకారానికి మూహూర్తంగా నిర్ణయించుకున్నారు. మరోవైపు సాయంత్రం నాలుగు గంటలకు కేసీఆర్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.

ప్రమాణస్వీకార మూహూర్తం ప్రకటించిన కేసీఆర్‌
X

తెలంగాణలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది టీఆర్‌ఎస్. హంగు వస్తుందన్న కూటమి ఆశలు తొలి రౌండ్ ఫలితాలతోనే కనుమరుగయ్యాయి.

రాష్ట్ర వ్యాప్తంగా స్వీప్‌ చేసిన కేసీఆర్‌… రేపు ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు.

మంచి రోజు కావడంతో బుధవారాన్ని ప్రమాణస్వీకారానికి మూహూర్తంగా నిర్ణయించుకున్నారు. మరోవైపు సాయంత్రం నాలుగు గంటలకు కేసీఆర్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.

First Published:  11 Dec 2018 1:11 AM GMT
Next Story