Telugu Global
NEWS

ఓడిన జీవన్ రెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థికి భారీ మెజారిటీ

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేతలు మట్టికరుస్తున్నారు. జగిత్యాల నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. తొలి నుంచి కూడా ఆయన వెనుకబడే ఉన్నారు. కౌంటింగ్‌లో మరికొన్ని రౌంట్లు ఉండగానే జీవన్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. జీవన్‌ రెడ్డిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్‌ విజయం సాధించారు. భారీ మెజారిటీతో సంజయ్ విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌కు జగిత్యాలలో 40వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. అటు కొడంగల్‌లో రేవంత్ రెడ్డి […]

ఓడిన జీవన్ రెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థికి భారీ మెజారిటీ
X

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేతలు మట్టికరుస్తున్నారు. జగిత్యాల నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. తొలి నుంచి కూడా ఆయన వెనుకబడే ఉన్నారు. కౌంటింగ్‌లో మరికొన్ని రౌంట్లు ఉండగానే జీవన్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.

జీవన్‌ రెడ్డిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్‌ విజయం సాధించారు. భారీ మెజారిటీతో సంజయ్ విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌కు జగిత్యాలలో 40వేల ఓట్ల మెజారిటీ వచ్చింది.

అటు కొడంగల్‌లో రేవంత్ రెడ్డి వెనుకబడే ఉన్నారు. నాలుగో రౌండ్‌ ముగిసే సరికి 3173 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఉన్నారు.

First Published:  10 Dec 2018 11:40 PM GMT
Next Story