Telugu Global
NEWS

ఆయన అసహనాన్ని.... దెబ్బలతో చూపిస్తున్నాడట!

నందమూరి బాలక్రిష్ణ ప్రస్తుతం అటు రాజాకీయలతో పాటు ఇటు సినిమా పనులతో కూడా బిజీగా ఉన్నాడు. అయితే కొద్దిరోజులుగా తీవ్ర అసహనంతో ఉంటున్నాడట బాలయ్య. ఇటీవలే తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించాడు బాలయ్య. హిందూపురం ఎమ్మెల్యే గా కూడా సేవలు అందించాలి దానితో పాటుగా ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఒకే సారి ఇన్ని పనుల పై శ్రద్ధ పెట్టడంతో తీవ్ర అసహనికి గురవుతున్నాడట బాలయ్య. అయితే ఈ పనుల వల్ల వచ్చే కోపాన్ని […]

ఆయన అసహనాన్ని.... దెబ్బలతో చూపిస్తున్నాడట!
X

నందమూరి బాలక్రిష్ణ ప్రస్తుతం అటు రాజాకీయలతో పాటు ఇటు సినిమా పనులతో కూడా బిజీగా ఉన్నాడు. అయితే కొద్దిరోజులుగా తీవ్ర అసహనంతో ఉంటున్నాడట బాలయ్య. ఇటీవలే తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించాడు బాలయ్య.

హిందూపురం ఎమ్మెల్యే గా కూడా సేవలు అందించాలి దానితో పాటుగా ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఒకే సారి ఇన్ని పనుల పై శ్రద్ధ పెట్టడంతో తీవ్ర అసహనికి గురవుతున్నాడట బాలయ్య. అయితే ఈ పనుల వల్ల వచ్చే కోపాన్ని తన పని వాళ్ళ పై చూపిస్తున్నాడట బాలక్రిష్ణ. ఎదురు పడిన వాళ్ళని తిడుతూ అవసరమైతే చేయి చేసుకుంటూ బెంబేలెత్తిస్తున్నాడట.

బాలయ్య దెబ్బలు రుచి చూసిన వాళ్ళు ఫిల్మ్ నగర్ సర్కిల్లో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఇంకొంత మంది ఆర్టిస్ట్ లు అయితే “ఎన్టీఆర్” బయోపిక్ సెట్స్ కే రావడానికి భయపడుతున్నారట. ఇక ఎలక్షన్స్ అయ్యే వరకు బాలయ్య తో పని చేసేవాళ్ళు ఆయనతో జర జాగ్రత్తగా ఉండాలన్నమాట.

First Published:  10 Dec 2018 12:12 AM GMT
Next Story