Telugu Global
Cinema & Entertainment

మాధవన్, అనుష్క ల సైలెంట్ థ్రిల్లర్

“భాగమతి” లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా ఓకే చెయ్యలేదు అనుష్క. కానీ అనుష్క ఇటీవలే ఒక సైలెంట్ థ్రిల్లర్ సినిమా కోసం సైన్ చేసింది అనే న్యూస్ ఫిలిం నగర్ లో హల్ చల్ చేస్తోంది. పూర్తీ స్థాయి సైలెంట్ ఫిలిం గా ఉండబోతున్న ఈ థ్రిల్లర్ లో అనుష్క పక్కన మాధవన్ హీరోగా నటించనున్నాడట. అయితే ఈ సినిమాలో అనుష్క పాత్ర పూర్తిగా నెగటివ్ రోల్ లో […]

మాధవన్, అనుష్క ల సైలెంట్ థ్రిల్లర్
X

“భాగమతి” లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా ఓకే చెయ్యలేదు అనుష్క. కానీ అనుష్క ఇటీవలే ఒక సైలెంట్ థ్రిల్లర్ సినిమా కోసం సైన్ చేసింది అనే న్యూస్ ఫిలిం నగర్ లో హల్ చల్ చేస్తోంది.

పూర్తీ స్థాయి సైలెంట్ ఫిలిం గా ఉండబోతున్న ఈ థ్రిల్లర్ లో అనుష్క పక్కన మాధవన్ హీరోగా నటించనున్నాడట. అయితే ఈ సినిమాలో అనుష్క పాత్ర పూర్తిగా నెగటివ్ రోల్ లో ఉంటుందట. ఈ సినిమా కథలో అనుష్క నటనే హై లైట్ అయ్యేలా స్క్రిప్ట్ ని రూపొందించారట.

మరి కెరీర్ లో ఇప్పటి వరకు ఒక పూర్తి స్థాయి నెగటివ్ రోల్ లో నటించని అనుష్క ఈ పాత్రని ఎలా చేస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. “వస్తాడు నా రాజు” ఫేం హేమంత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి కోన వెంకట్ కథ, కథనం అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై విశ్వా ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

First Published:  4 Dec 2018 12:15 AM GMT
Next Story