Telugu Global
Cinema & Entertainment

నా పేరు లేకపోవడం షాక్ కు గురిచేసింది " రామ్ గోపాల్ వర్మ

దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిన విషయమే. ఈ మీటూ లో అమితాబ్ బచ్చన్ వంటి స్టార్‌ హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు చాలా మంది పేర్లు బయట పెట్టారు హీరోయిన్స్. కానీ ఎప్పుడూ అమ్మాయిల గురించి మాట్లాడే రామ్ గోపాల్ వర్మ పేరు ఏ హీరోయిన్ బయటపెట్టకపోవడం షాక్ ఇచ్చే విషయమే. ఇది వర్మకి షాక్ కి గురిచేసిందట. దీని పై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ “మీటూలో […]

నా పేరు లేకపోవడం షాక్ కు గురిచేసింది  రామ్ గోపాల్ వర్మ
X

దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిన విషయమే. ఈ మీటూ లో అమితాబ్ బచ్చన్ వంటి స్టార్‌ హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు చాలా మంది పేర్లు బయట పెట్టారు హీరోయిన్స్.

కానీ ఎప్పుడూ అమ్మాయిల గురించి మాట్లాడే రామ్ గోపాల్ వర్మ పేరు ఏ హీరోయిన్ బయటపెట్టకపోవడం షాక్ ఇచ్చే విషయమే. ఇది వర్మకి షాక్ కి గురిచేసిందట.

దీని పై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ “మీటూలో అంతా నాపేరు ఉంటుందని అనుకున్నారు. నా గురించి ఒక్క హీరోయిన్ కూడా మాట్లాడకపోవడం బాలీవుడ్ వారికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నిజానికి నేను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతాను. పొద్దున్నలేస్తే అమ్మాయిల గురించి చర్చిస్తుంటాను అందుకే వారెవ్వరూ నా పేరు బయటకు తీసుకురాలేదేమో అంటూ” మీటూ ఉద్య‌మం గురించి ఇలా స్పందించాడు రామ్ గోపాల్ వర్మ.

First Published:  27 Nov 2018 3:20 AM GMT
Next Story