Telugu Global
Cinema & Entertainment

"ఎన్టీఆర్" నుంచి ఆమె పాత్రని తీసేసారట

“ఎన్టీఆర్” బయోబయోపిక్” ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ని  రెండు భాగాలుగా జనవరి , ఫిబ్రవరి లో రిలీజ్ చెయ్యబోతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడం తో చిత్ర యూనిట్ షూటింగ్ ని శరవేగంగా జరుపుతున్నారు. ఈ సినిమా లో అన్ని పాత్రలను ఒక రేంజ్ లో సెట్ చేసందుకు దర్శకుడు క్రిష్ చాలా కష్టపడుతున్నాడు. కానీ, కొన్ని పాత్రలకు మాత్రం సరైన వారు దొరకకపోవడం […]

ఎన్టీఆర్ నుంచి ఆమె పాత్రని తీసేసారట
X

“ఎన్టీఆర్” బయోబయోపిక్” ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ని రెండు భాగాలుగా జనవరి , ఫిబ్రవరి లో రిలీజ్ చెయ్యబోతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడం తో చిత్ర యూనిట్ షూటింగ్ ని శరవేగంగా జరుపుతున్నారు. ఈ సినిమా లో అన్ని పాత్రలను ఒక రేంజ్ లో సెట్ చేసందుకు దర్శకుడు క్రిష్ చాలా కష్టపడుతున్నాడు.

కానీ, కొన్ని పాత్రలకు మాత్రం సరైన వారు దొరకకపోవడం తో స్క్రిప్ట్ నుండే ఆ పాత్రలను తీసేస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమచారం ప్రకారం సూర్యకాంతం రోల్ లో నటించేందుకు ఎవ్వరు లేకపోవడంతో ఈ పాత్రని సినిమాలో నుండి తీసేసాడట క్రిష్. కానీ, ఎన్టీఆర్ – సూర్యకాంతం రోల్ లో చాలా సినిమా లు రూపొందాయి. ఇంకా చెప్పాలి అంటే ఎన్టీఆర్ సక్సెస్ ని ఒక రకంగా సూర్యకాంతం, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలే అని చెపోచ్చు. మరి అలాంటి సూర్యకాంతం పాత్రని కూడా ఎందుకు తీసేస్తున్నారు అని జనాలు వాబోతున్నారు.

First Published:  21 Nov 2018 10:59 PM GMT
Next Story