Telugu Global
NEWS

సుహాసిని నామినేషన్‌లో దొర్లిన తప్పు!

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా ఆఖరి నిమిషంలో తెరపైకి వచ్చి నామినేషన్‌ వేశారు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని. ఈమె మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కోడలు. కానీ ఎన్నికల నేపథ్యంలో తనను నందమూరి సుహాసిని గానే ఆమె ప్రజలకు పరిచయం చేసుకుంటున్నారు. నామినేషన్‌లో కూడా భర్త ఇంటి పేరును కాకుండా తండ్రి ఇంటి పేరునే వాడారు. అయితే అఫిడివిట్‌లో ఒక తప్పుదొర్లింది. డాటర్‌ ఆఫ్‌ హరికృష్ణ అని వెల్లడించాల్సిన చోట… వైఫ్‌ ఆఫ్ నందమూరి హరికృష్ణ అని […]

సుహాసిని నామినేషన్‌లో దొర్లిన తప్పు!
X

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా ఆఖరి నిమిషంలో తెరపైకి వచ్చి నామినేషన్‌ వేశారు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని. ఈమె మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కోడలు.

కానీ ఎన్నికల నేపథ్యంలో తనను నందమూరి సుహాసిని గానే ఆమె ప్రజలకు పరిచయం చేసుకుంటున్నారు.

నామినేషన్‌లో కూడా భర్త ఇంటి పేరును కాకుండా తండ్రి ఇంటి పేరునే వాడారు. అయితే అఫిడివిట్‌లో ఒక తప్పుదొర్లింది.

డాటర్‌ ఆఫ్‌ హరికృష్ణ అని వెల్లడించాల్సిన చోట… వైఫ్‌ ఆఫ్ నందమూరి హరికృష్ణ అని రాసేశారు. ఫాదర్స్ నేమ్ అని ఆప్షన్ ఉన్నప్పటికీ ఫాదర్ అన్న పదాన్ని కొట్టేసి మరీ వైఫ్‌ ఆఫ్ నందమూరి హరికృష్ణ అని రాశారు.

First Published:  20 Nov 2018 11:40 PM GMT
Next Story