Telugu Global
Cinema & Entertainment

రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన పవన్

2 రోజులుగా ఫిలిం సర్కిల్స్ లో ఒకటే పుకారు. పవన్ కల్యాణ్ మళ్లీ ముఖానికి రంగేసుకుంటారట. ఓ సినిమాలో ఏకంగా 40 నిమిషాల నిడివి ఉన్న ఓ కీలక పాత్ర పోషిస్తారట. ఈ రూమర్ పై పొలిటికల్ సర్కిల్ లో కూడా ఇప్పుడిప్పుడే చర్చ మొదలైంది. సీరియస్ గా రాజకీయాలు చేస్తున్న టైమ్ లో వచ్చిన ఈ పుకారు, పవన్ రాజకీయ భవిష్యత్ కు కచ్చితంగా ఇబ్బందిగా మారుతుంది. ఇతర రాజకీయ పార్టీలకు పవన్ పై విమర్శలు […]

రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన పవన్
X

2 రోజులుగా ఫిలిం సర్కిల్స్ లో ఒకటే పుకారు. పవన్ కల్యాణ్ మళ్లీ ముఖానికి రంగేసుకుంటారట. ఓ సినిమాలో ఏకంగా 40 నిమిషాల నిడివి ఉన్న ఓ కీలక పాత్ర పోషిస్తారట. ఈ రూమర్ పై పొలిటికల్ సర్కిల్ లో కూడా ఇప్పుడిప్పుడే చర్చ మొదలైంది.

సీరియస్ గా రాజకీయాలు చేస్తున్న టైమ్ లో వచ్చిన ఈ పుకారు, పవన్ రాజకీయ భవిష్యత్ కు కచ్చితంగా ఇబ్బందిగా మారుతుంది.

ఇతర రాజకీయ పార్టీలకు పవన్ పై విమర్శలు చేయడానికి ప్రధాన అస్త్రంగా మారుతుంది. అందుకే పవన్ వెంటనే తేరుకున్నారు. తనకు సినిమాలు చేసే ఉద్దేశం లేదంటూ ఏకంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

First Published:  20 Nov 2018 8:37 AM GMT
Next Story