Telugu Global
Cinema & Entertainment

అలా అడిగితే సీరియస్ అయిన హేబ్బా పటేల్

హాట్ హీరోయిన్ అయిన హేబ్బా పటేల్ నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా “24 కిస్సెస్”. టైటిల్ అలాగే ట్రైలర్ కూడా హాట్ గా లిప్ లాక్స్ తో నిండిపోవడంతో ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా కోసం మరోసారి బోల్డ్ అవతారంలో నటించి రచ్చ చేస్తుంది హేబ్బా పటేల్. సినిమా రిలీజ్ కూడా దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది హేబ్బా పటేల్. ఈ నేపథ్యంలో ఓ చానల్ […]

అలా అడిగితే సీరియస్ అయిన హేబ్బా పటేల్
X

హాట్ హీరోయిన్ అయిన హేబ్బా పటేల్ నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా “24 కిస్సెస్”. టైటిల్ అలాగే ట్రైలర్ కూడా హాట్ గా లిప్ లాక్స్ తో నిండిపోవడంతో ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా కోసం మరోసారి బోల్డ్ అవతారంలో నటించి రచ్చ చేస్తుంది హేబ్బా పటేల్. సినిమా రిలీజ్ కూడా దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది హేబ్బా పటేల్.

ఈ నేపథ్యంలో ఓ చానల్ వాళ్ళకు ఇంటర్వ్యు ఇవ్వడానికి ముందుకు వచ్చింది హాట్ భామ హెబ్బా పటేల్. అయితే ఆ ప్రోగ్రాం లో భాగంగా లిప్ లాక్ లపై పదేపదే ప్రశ్నలు కురిపించడంతో అసహనానికి గురి కాగా కొంతమంది చేత హెబ్బా పటేల్ ని అవమానింపచేయడంతో కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయిందట హేబ్బా పటేల్. తరువాత మళ్ళి ఎంత అడిగిన కూడా ఆ షో కి రాలేదట హేబ్బా పటేల్. మరి రిలీజ్ ముందు ఇన్ని వివాదాలకి కారణం అవుతున్న ఈ సినిమా రిలీజ్ తరువాత ఇంకెన్ని వివాదాలకి దారి తీస్తుందో చూడాలి.

First Published:  20 Nov 2018 2:07 AM GMT
Next Story