Telugu Global
Cinema & Entertainment

 తమన్నా కూడా అలా చేస్తుంది

స్టార్ హీరోయిన్  తమన్నా కి ప్రస్తుతం తెలుగు లో అవకాశాలు చాలా తక్కువుగా వస్తున్నాయి. తెలుగు అనే కాదు తమిళ్, హిందీ బాషల్లో కూడా ఈ భామకు అంత గొప్పగా అవకాశాలు లేవు. తమన్నా చేతిలో ప్రస్తుతం ఉన్న పెద్ద సినిమా “ఎఫ్ 2”. ఈ సినిమాలో వెంకటేష్ కి జోడిగా నటిస్తుంది. ఇదిలా ఉంటే తమన్నా హీరోయిన్ గా నటించిన ఒక సినిమా అప్పట్లో ఆగిపోయింది. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. […]

 తమన్నా కూడా అలా చేస్తుంది
X

స్టార్ హీరోయిన్ తమన్నా కి ప్రస్తుతం తెలుగు లో అవకాశాలు చాలా తక్కువుగా వస్తున్నాయి. తెలుగు అనే కాదు తమిళ్, హిందీ బాషల్లో కూడా ఈ భామకు అంత గొప్పగా అవకాశాలు లేవు. తమన్నా చేతిలో ప్రస్తుతం ఉన్న పెద్ద సినిమా “ఎఫ్ 2”. ఈ సినిమాలో వెంకటేష్ కి జోడిగా నటిస్తుంది. ఇదిలా ఉంటే తమన్నా హీరోయిన్ గా నటించిన ఒక సినిమా అప్పట్లో ఆగిపోయింది. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. సందీప్ కిషన్ ఈ సినిమాలో హీరో గా నటించాడు.

అయితే ఈ సినిమాలో తమన్నా తన పాత్రకి సంభందించి సొంత డబ్బింగ్ చెప్పుకుంటున్నట్టు తెలుస్తుంది. తమన్నా ఇప్పటి వరకు తన కెరీర్ లో ఏ సినిమాకి కూడా డబ్బింగ్ చెప్పలేదు… కానీ తోలిసారి ఈ సినిమా కోసం డబ్బింగ్ ట్రై చేస్తుంది తమన్నా. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో “ఫనా” వంటి సినిమాని డైరెక్ట్ చేసిన కునాల్ కోహ్లి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.

First Published:  19 Nov 2018 2:19 AM GMT
Next Story