Telugu Global
Cinema & Entertainment

రెండవ పెళ్లి చేసుకోబోతున్న రజినీకాంత్ కూతురు

రజినీకాంత్ కూతురు సౌందర్య రెండవ పెళ్ళికి సిద్ధమైంది. గత ఏడాది మొదటి భర్తతో విడాకులు తీసుకున్న ఆమె వచ్చే ఏడాది ఇంకొక అబ్బాయితో పెళ్లికి సిద్ధమైంది. 2010 లో సౌందర్య …అశ్వినీ కుమార్ ని పెళ్లాడింది. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండటం వల్ల ఒకరినొకరు మాట్లాడుకుని విడాకులు కూడా తెసేసుకున్నారు. ఇప్పుడు ఆమె తన ఒంటరి జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకుంది. తమిళనాడులో ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి […]

రెండవ పెళ్లి చేసుకోబోతున్న రజినీకాంత్ కూతురు
X

రజినీకాంత్ కూతురు సౌందర్య రెండవ పెళ్ళికి సిద్ధమైంది. గత ఏడాది మొదటి భర్తతో విడాకులు తీసుకున్న ఆమె వచ్చే ఏడాది ఇంకొక అబ్బాయితో పెళ్లికి సిద్ధమైంది. 2010 లో సౌందర్య …అశ్వినీ కుమార్ ని పెళ్లాడింది. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండటం వల్ల ఒకరినొకరు మాట్లాడుకుని విడాకులు కూడా తెసేసుకున్నారు.

ఇప్పుడు ఆమె తన ఒంటరి జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకుంది. తమిళనాడులో ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి విషాగన్ తో ఆమెకి ఇటీవలే నిశ్చితార్ధం జరిగింది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో వీరి పెళ్లి జరగనుందని తమిళనాట సమాచారం. విషాగన్ ఇది వరకు సినిమాలల్లో హీరో గా కూడా చేసాడు. అయితే హీరోగా అంత సక్సెస్ కాకపోయినా వ్యాపారంలో మాత్రం టాప్ లో ఉన్నాడు.

సినిమాల్లో కారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసినప్పటికీ ఆయనకి అదృష్టం వరించలేదు. ప్రముఖ బిసినెస్ మోడల్స్ లో ఒకరుగా విషాగన్ ఉన్నారు. మరి రెండవ పెళ్లితో కొత్త జీవితం స్టార్ట్ చేయబోతున్న వీరి జీవితం ఎలా ఉంటుందో చూడాలి.

First Published:  13 Nov 2018 11:07 PM GMT
Next Story