Telugu Global
Cinema & Entertainment

వాయిదాపడిన టాక్సీవాలా

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ టాక్సీవాలా వాయిదాపడింది. లెక్కప్రకారం ఈ సినిమా 16న విడుదలకావాలి, కానీ 17వ తేదీన రాబోతున్నట్టు ప్రకటించారు. దీనికి ఓ ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. రవితేజతో పోటీ పడడం ఇష్టలేకనే టాక్సీవాలాను వాయిదావేశారు. రవితేజకు హిట్ లేదు. కచ్చితంగా హిట్ కొట్టాలి. ఇటు విజయ్ దేవరకొండకు కూడా రీసెంట్ గా హిట్ లేదు. కచ్చితంగా హిట్ కొట్టాలి. ఇలాంటి టైమ్ లో రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ, విజయ్ దేవరకొండ […]

వాయిదాపడిన టాక్సీవాలా
X

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ టాక్సీవాలా వాయిదాపడింది. లెక్కప్రకారం ఈ సినిమా 16న విడుదలకావాలి, కానీ 17వ తేదీన రాబోతున్నట్టు ప్రకటించారు. దీనికి ఓ ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. రవితేజతో పోటీ పడడం ఇష్టలేకనే టాక్సీవాలాను వాయిదావేశారు.

రవితేజకు హిట్ లేదు. కచ్చితంగా హిట్ కొట్టాలి. ఇటు విజయ్ దేవరకొండకు కూడా రీసెంట్ గా హిట్ లేదు. కచ్చితంగా హిట్ కొట్టాలి. ఇలాంటి టైమ్ లో రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ, విజయ్ దేవరకొండ చేసిన టాక్సీవాలా సినిమాలు ఒకేరోజు థియేటర్లలోకి వస్తే అందరికీ నష్టమే. అందుకే నిర్మాతలు సమావేశమయ్యారు.

సాధ్యాసాధ్యాలు పరిశీలించిన మీదట టాక్సీవాలాను వాయిదా వేయాలని నిర్మాతలు అంగీకరించారు. సో.. ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఒక రోజు తేడాలో రాబోతున్నాయన్నమాట. టాక్సీవాలాను వాయిదా వేసిన విషయాన్ని హీరో దేవరకొండ స్వయంగా ప్రకటించాడు.

First Published:  4 Nov 2018 2:17 AM GMT
Next Story