Telugu Global
Cinema & Entertainment

రవితేజ కోసం వెనక్కి తగ్గిన విజయ్ దేవరకొండ

మాస్ మహారాజ్ రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా “అమర్ అక్బర్ అంటోనీ”. “దుబాయ్ శీను” తరువాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు న్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 16 న రిలీజ్ కానుంది. అయితే అదే రోజు విజయ్ దేవరకొండ తన లేటెస్ట్ సినిమా అయిన “టాక్సీ వాలా” ని కూడా రిలీజ్ చేయనున్నాడు. విజయ్ […]

రవితేజ కోసం వెనక్కి తగ్గిన విజయ్ దేవరకొండ
X

మాస్ మహారాజ్ రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా “అమర్ అక్బర్ అంటోనీ”. “దుబాయ్ శీను” తరువాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు న్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 16 న రిలీజ్ కానుంది.

అయితే అదే రోజు విజయ్ దేవరకొండ తన లేటెస్ట్ సినిమా అయిన “టాక్సీ వాలా” ని కూడా రిలీజ్ చేయనున్నాడు. విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కానీ విజయ్ దేవరకొండ కి రవితేజ అంటే చాలా అభిమానం అంట. అందుకే తన “టాక్సీ వాలా” సినిమాని ఒక్క రోజు వాయిదా వేసి నవంబర్ 17 న రిలీజ్ చేస్తున్నాడు విజయ్.

రాహుల్ సంక్రిత్యన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ వారు కలిసి ప్రొడ్యూస్ చేసారు. మరి ఈ బాక్స్ ఆఫీస్ పోరు లో ఒక్క రోజు లేట్ గా వస్తున్న విజయ్ గెలుస్తాడా లేకపోతే ఒక్క రోజు ముందుగా వస్తున్న రవితేజ గెలుస్తాడో వేచి చూడాలి.

First Published:  4 Nov 2018 2:30 AM GMT
Next Story