Telugu Global
NEWS

న‌వంబ‌ర్‌2న విడుద‌ల‌య్యే కాంగ్రెస్ జాబితా ఇదే !

కాంగ్రెస్‌లో అభ్య‌ర్థుల క‌స‌ర‌త్తు పూర్తయింది. భ‌క్త చ‌ర‌ణ్ దాస్ నేతృత్వంలోని ఏఐసీసీ స్కీనింగ్ క‌మిటీ ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు పూర్తి చేసింది. న‌వంబ‌ర్ 2న విడుద‌ల‌య్యే జాబితాను ఫైన‌ల్ చేసింది. ఈ జాబితాకు రాహుల్‌గాంధీ ఆమోద‌ం ల‌భించాల్సి ఉంది. దాదాపు 40 మంది కాంగ్రెస్ తొలిజాబితా విడుద‌ల‌య్యే అవ‌కాశం క‌న్పిస్తోంది. ఈ లిస్ట్ వ‌చ్చిన వారం రోజుల్లో రెండో జాబితా ప్ర‌క‌టిస్తార‌ని అంటున్నారు. తొలి జాబితాలో సిట్టింగ్‌లు, సీనియ‌ర్ల‌తో పాటు స‌మ‌స్య‌లు లేని నియోజ‌క‌వ‌ర్గాలు ప్ర‌క‌టించ‌బోతున్నారు. ఈ లిస్ట్‌లో […]

న‌వంబ‌ర్‌2న విడుద‌ల‌య్యే కాంగ్రెస్ జాబితా ఇదే !
X

కాంగ్రెస్‌లో అభ్య‌ర్థుల క‌స‌ర‌త్తు పూర్తయింది. భ‌క్త చ‌ర‌ణ్ దాస్ నేతృత్వంలోని ఏఐసీసీ స్కీనింగ్ క‌మిటీ ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు పూర్తి చేసింది. న‌వంబ‌ర్ 2న విడుద‌ల‌య్యే జాబితాను ఫైన‌ల్ చేసింది. ఈ జాబితాకు రాహుల్‌గాంధీ ఆమోద‌ం ల‌భించాల్సి ఉంది. దాదాపు 40 మంది కాంగ్రెస్ తొలిజాబితా విడుద‌ల‌య్యే అవ‌కాశం క‌న్పిస్తోంది. ఈ లిస్ట్ వ‌చ్చిన వారం రోజుల్లో రెండో జాబితా ప్ర‌క‌టిస్తార‌ని అంటున్నారు.

తొలి జాబితాలో సిట్టింగ్‌లు, సీనియ‌ర్ల‌తో పాటు స‌మ‌స్య‌లు లేని నియోజ‌క‌వ‌ర్గాలు ప్ర‌క‌టించ‌బోతున్నారు. ఈ లిస్ట్‌లో రేవంత్ వ‌ర్గానికి చెందిన ఇద్ద‌రు నుంచి న‌లుగురికి చోటు ద‌క్కుతుంద‌ని అంచ‌నా.

హైద‌రాబాద్ జిల్లా

1) గోషాహ‌ల్ – ముఖేష్ గౌడ్
2) స‌న‌త్ న‌గ‌ర్ – మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి
3) నాంప‌ల్లి – ఫిరోజ్ ఖాన్

రంగారెడ్డి జిల్లా

4) మ‌హెశ్వ‌రం – స‌బితా ఇంద్రారెడ్డి
5) ప‌రిగి – రాంమోహ‌న్ రెడ్డి
6) విక‌రాబాద్ _ ప్ర‌సాద్ కుమార్

మెద‌క్ జిల్లా

7) జ‌హీరాబాద్ – గీతారెడ్డి
8) ఆందోల్ – దామోద‌ర రాజ‌న‌ర్సింహ్మ‌
9) సంగారెడ్డి – జ‌గ్గారెడ్డి
10) న‌ర్సాపూర్ – సునీతా ల‌క్ష్మారెడ్డి
11) గ‌జ్వేల్ – ప్ర‌తాప్ రెడ్డి

ఖ‌మ్మం జిల్లా

12) మ‌ధిర – భ‌ట్టి విక్ర‌మార్క

న‌ల్గ‌గొండ జిల్లా

13) హుజుర్ న‌గ‌ర్ – ఉత్త‌మ్ కుమార్ రెడ్డి
14 ) నాగార్జున సాగ‌ర్ – జానారెడ్డి
15) ఆలేర్ – బిక్ష‌మయ్య గౌడ్
16) న‌ల్ల‌గొండ – కోమిటి రెడ్డి వెంక‌ట్ రెడ్డి
17) న‌కిరెక‌ల్ – చిరుమ‌ర్తి లింగ‌య్య
18) తుగ‌తూర్తి – అద్దంకి ద‌యాకర్

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా

19) కొడంగ‌ల్ – రేవంత్ రెడ్డి
20) గ‌ద్వాల్ – డీకే అరుణ
21) వ‌న‌ప‌ర్తి – చిన్నారెడ్డి
22) క‌ల్వ‌కుర్తి – వంశీ చంద్ రెడ్డి
23) అలంపూర్ -సంప‌త్ కుమార్ రెడ్డి
24) నాగ‌ర్ క‌ర్నుల్ – నాగం జ‌నార్థ‌న్ రెడ్డి
25) షాద్ న‌గ‌ర్ – ప్ర‌తాప్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా

26) కామారెడ్డి – ష‌బ్బీర్ అలీ
27) బోధ‌న్ – సుద‌ర్శ‌న్ రెడ్డి
28) బాల్కొండ‌ – అనిల్‌

అదిలాబాద్ జిల్లా

29) నిర్మ‌ల్ – మహేశ్వ‌ర్ రెడ్డి
30) ఖానాపూర్ _ ర‌మేశ్ రాథోడ్
31)బోథ్ – సోయం బాబురావు
32) ఆసిఫాబాద్ అత్రం స‌క్కు

క‌రీంన‌గ‌ర్ జిల్లా

33) జ‌గిత్యాల – జీవ‌న్ రెడ్డి
34) మంథ‌ని శ్రీధ‌ర్ బాబు
35) క‌రీంన‌గ‌ర్ – పొన్నంప్ర‌భాక‌ర్‌
36) సిరిసిల్లా – కే కే మ‌హేంద‌ర్ రెడ్డి
37) పెద్ద‌ప‌ల్లి- చింత‌కుంట విజ‌య‌ర‌మ‌ణారావు

వ‌రంగ‌ల్ల్ జిల్లా

38 ) భూపాల ప‌ల్లి – గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణ రెడ్డి
39) న‌ర్సంపేట -దొంతి మాధ‌వ‌రెడ్డి
40) ములుగు – సీతక్క
41 ) జ‌న‌గాం – పొన్నాల ల‌క్ష్మ‌య్య

First Published:  30 Oct 2018 9:10 PM GMT
Next Story