Telugu Global
Cinema & Entertainment

బాలక్రిష్ణ కన్ను పూజ హెగ్డే పై పడిందా ?

నందమూరి బాలక్రిష్ణ స్పీచ్లు అంటే చాలా మందికి ఇష్టం, ఎందుకంటే తనకంటూ స్పీచుల్లో ఒక సెపరేట్ స్టైల్ ని మైంటైన్ చేసుకుంటూ వస్తున్నాడు. అయితే మళ్ళి చాలా రోజుల తరువాత “అరవింద సమేత” సక్సెస్ మీట్ ఫంక్షన్ లో తన స్పీచ్ తో అలాగే పూజ హెగ్డే ని పొగుడుతూ రెచ్చి పోయాడు బాలయ్య. పూజ హెగ్డే ని మెచ్చుకుంటూ స్పీచ్ స్టార్ట్ చేసిన బాలక్రిష్ణ, పూజ హెగ్డే కి అర్ధం అయ్యేలాగా హిందీ లో అలాగే […]

బాలక్రిష్ణ కన్ను పూజ హెగ్డే పై పడిందా ?
X

నందమూరి బాలక్రిష్ణ స్పీచ్లు అంటే చాలా మందికి ఇష్టం, ఎందుకంటే తనకంటూ స్పీచుల్లో ఒక సెపరేట్ స్టైల్ ని మైంటైన్ చేసుకుంటూ వస్తున్నాడు. అయితే మళ్ళి చాలా రోజుల తరువాత “అరవింద సమేత” సక్సెస్ మీట్ ఫంక్షన్ లో తన స్పీచ్ తో అలాగే పూజ హెగ్డే ని పొగుడుతూ రెచ్చి పోయాడు బాలయ్య.

పూజ హెగ్డే ని మెచ్చుకుంటూ స్పీచ్ స్టార్ట్ చేసిన బాలక్రిష్ణ, పూజ హెగ్డే కి అర్ధం అయ్యేలాగా హిందీ లో అలాగే ఇంగ్లీష్ లో కూడా పొగిడాడు. ఆడది అంటే అవసరం మాత్రమే కాదు అందరు ఆడవాళ్ళని గౌరవించాలి అంటూ మాట్లాడాడు బాలక్రిష్ణ. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధి గా వచ్చిన బాలక్రిష్ణ స్పీచ్ విని నందమూరి అభిమానులు అందరు ఫుల్ ఖుషి అయ్యారు. అలాగే చాలా కాలం తరువాత ఒకే స్టేజి మీద నందమూరి హీరోలని చూడటంతో వాళ్ళ ఆనందానికి అవదులే లేకుండా పోయాయి.

First Published:  21 Oct 2018 11:40 PM GMT
Next Story