Telugu Global
NEWS

నంబర్ వన్ రోజర్ ఫెదరర్, సిమోనా హాలెప్

ఏటీపీ ర్యాంకింగ్స్ లో జోకోవిచ్ అప్….ఫెదరర్ డౌన్ టాప్ ర్యాంకులు నిలుపుకొన్న నడాల్, సిమోనా హాలెప్ గత 40 వారాలుగా టాప్ ర్యాంక్ లో సిమోనా హాలెప్ ప్రపంచ టెన్నిస్ పురుషుల, మహిళల సింగిల్స్ లో….స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్, రుమేనియన్ థండర్ సిమోనా హాలెప్…తమతమ టాప్ ర్యాంక్ లను నిలుపుకొన్నారు. పురుషుల సింగిల్స్ లో ఇప్పటి వరకూ రెండోర్యాంక్ లో ఉన్న ఫెదరర్ మూడోర్యాంక్ కు పడిపోగా…మూడోర్యాంక్ లో ఉన్న జోకోవిచ్ రెండోర్యాంక్ కు ఎదిగాడు. […]

నంబర్ వన్ రోజర్ ఫెదరర్, సిమోనా హాలెప్
X
  • ఏటీపీ ర్యాంకింగ్స్ లో జోకోవిచ్ అప్….ఫెదరర్ డౌన్
  • టాప్ ర్యాంకులు నిలుపుకొన్న నడాల్, సిమోనా హాలెప్
  • గత 40 వారాలుగా టాప్ ర్యాంక్ లో సిమోనా హాలెప్

ప్రపంచ టెన్నిస్ పురుషుల, మహిళల సింగిల్స్ లో….స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్, రుమేనియన్ థండర్ సిమోనా హాలెప్…తమతమ టాప్ ర్యాంక్ లను నిలుపుకొన్నారు.

పురుషుల సింగిల్స్ లో ఇప్పటి వరకూ రెండోర్యాంక్ లో ఉన్న ఫెదరర్ మూడోర్యాంక్ కు పడిపోగా…మూడోర్యాంక్ లో ఉన్న జోకోవిచ్ రెండోర్యాంక్ కు ఎదిగాడు.

జువాన్ మార్టిన్ డెల్ పోత్రో, అలెగ్జాండర్ జ్వెరేవ్ మొదటి ఐదు ర్యాంకుల్లో కొనసాగుతున్నాడు.

ఇక…మహిళల సింగిల్స్ లో సిమోనా హాలెప్ గత 40 వారాలుగా…ప్రపంచ నంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

First Published:  16 Oct 2018 7:00 AM GMT
Next Story