Telugu Global
Health & Life Style

కళ్లను నిమిషానికి ఎన్నిసార్లు ఆర్పుతాం?

ఫలానా నర్తకి నాట్యం చేస్తున్నంత సేపూ కన్నార్పడం మర్చిపోయారు… వంటి అతిశయోక్తులు వింటూ ఉంటా. కానీ మనుషులు నిమిషానికి ఎన్నిసార్లు కన్నార్పుతారో తెలుసా… పన్నెండుసార్లు. అవును ప్రతి ఐదు సెకన్లకోసారి కనురెప్పలు వాటంతట అవే మూసుకుపోతాయి. ఆసక్తికరమైన అంశాన్ని చూసేటప్పుడు ఈ నిడివి మరికొంత ఎక్కువగా ఉంటుంది. కంప్యూటర్ మానిటర్‌ని చూసేటప్పుడు కూడా ఇలాగే కన్నార్పడం ఆలస్యం అవుతుంటుంది. దాంతో కంటిని శుభ్రపరిచే ప్రక్రియ తక్కువగా జరుగుతుంది. కంప్యూటర్ మీద పనిచేసే వారికి కంటిసమస్యలు త్వరగా రావడానికి […]

కళ్లను నిమిషానికి ఎన్నిసార్లు ఆర్పుతాం?
X

ఫలానా నర్తకి నాట్యం చేస్తున్నంత సేపూ కన్నార్పడం మర్చిపోయారు… వంటి అతిశయోక్తులు వింటూ ఉంటా. కానీ మనుషులు నిమిషానికి ఎన్నిసార్లు కన్నార్పుతారో తెలుసా… పన్నెండుసార్లు. అవును ప్రతి ఐదు సెకన్లకోసారి కనురెప్పలు వాటంతట అవే మూసుకుపోతాయి. ఆసక్తికరమైన అంశాన్ని చూసేటప్పుడు ఈ నిడివి మరికొంత ఎక్కువగా ఉంటుంది. కంప్యూటర్ మానిటర్‌ని చూసేటప్పుడు కూడా ఇలాగే కన్నార్పడం ఆలస్యం అవుతుంటుంది. దాంతో కంటిని శుభ్రపరిచే ప్రక్రియ తక్కువగా జరుగుతుంది. కంప్యూటర్ మీద పనిచేసే వారికి కంటిసమస్యలు త్వరగా రావడానికి ఇదో ఓ కారణమే. కళ్లకు తగినంత తేమను అందిస్తూ, దుమ్ముధూళిని తొలగించడానికే కనురెప్పలు మూసుకుంటాయి.

First Published:  30 Sept 2018 7:00 PM GMT
Next Story