Telugu Global
Cinema & Entertainment

నానితో సిట్టింగ్ వేసిన అతను ఎవరో తెలుసా?

మందు కొట్టడం అంటే మంచినీళ్లు తాగడం లా తయారయ్యింది ఇప్పటి జనరేషన్. ఒకప్పుడు యువకులు తాగితే ఆ రోజు ఇంటికి కూడా వెళ్లేవారు కాదు. కానీ ఇపుడో… స్వయంగా తండ్రులతో కలిసి సిట్టింగులు వేస్తున్నారంటే అతిశయోక్తి లేదు. ఈ మధ్య వచ్చిన సినిమాలలో కూడా ఇదే చూపిస్తున్నారు. మొన్న వచ్చిన ఆర్ ఎక్స్ 100 చిత్రం లో డాడీ డాడీ అంటూనే హీరో తన తండ్రి సమానుడైన వ్యక్తితో  మందు సిట్టింగ్ లో కూర్చుంటాడు. ఇలా నిజ […]

నానితో సిట్టింగ్ వేసిన అతను ఎవరో తెలుసా?
X

మందు కొట్టడం అంటే మంచినీళ్లు తాగడం లా తయారయ్యింది ఇప్పటి జనరేషన్. ఒకప్పుడు యువకులు తాగితే ఆ రోజు ఇంటికి కూడా వెళ్లేవారు కాదు. కానీ ఇపుడో… స్వయంగా తండ్రులతో కలిసి సిట్టింగులు వేస్తున్నారంటే అతిశయోక్తి లేదు. ఈ మధ్య వచ్చిన సినిమాలలో కూడా ఇదే చూపిస్తున్నారు. మొన్న వచ్చిన ఆర్ ఎక్స్ 100 చిత్రం లో డాడీ డాడీ అంటూనే హీరో తన తండ్రి సమానుడైన వ్యక్తితో మందు సిట్టింగ్ లో కూర్చుంటాడు. ఇలా నిజ జీవితంలో కూడా జరుగుతుంది కూడా.

అయితే ఇప్పుడు నాగార్జున నానీలు ఈ కార్యక్రమాన్ని ప్రోగ్రామ్స్ లో ఎలివేట్ చెయ్యడం చర్చనీయాంశం అయ్యింది. మొన్నామధ్య ఓ ఫంక్షన్ లో మాట్లాడుతూ… అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక సీక్రెట్ ప్లేస్ లో బీరు కొట్టేవాడినని చెప్పాడు. తాజాగా ‘దేవాదాస్’ ప్రమోషన్స్ లో భాగంగా ‘రా’ నే తాగుతానని అందులో నీళ్ళు సోడా కలపడం ఇష్టం ఉండదని షాక్ ఇచ్చారు. ఇక ప్రమోషన్స్ లో కూడా న్యాచురల్ స్టార్ నాని తనకిష్టమైన మందు చెప్పేశాడు. వైన్ తన ఫేవరెట్ డ్రింక్ అని వెల్లడించాడు. ఓన్లీ రెడ్ వైన్. ‘దేవదాస్’ లో నాగ్-నాని కలిసి మందేసే సీన్స్ ఉన్నాయి. నాగ్ సార్ తాగడం చూడలేదు. తను మాత్రం సీన్ కోసం కాస్త తీర్ధం పుచ్చుకున్నాడట. ఆ సినిమా డైరెక్టర్ తో కూడా ఓ సిట్టింగ్ వేసాడటా !!

First Published:  28 Sep 2018 7:06 AM GMT
Next Story