భారతీయ మహిళలకు మైక్రోసాఫ్ట్ ‘సైబర్’ శిక్షణ!
భారతీయ మహిళలకు సైబర్ సెక్యూరిటీలో శిక్షణ అందించేందుకు ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఇండియా, ప్రముఖ ఇన్ఫోటెక్ లాబీ గ్రూప్ నాస్కామ్ సంయుక్తంగా ఓ కార్యక్రమాన్ని రూపొందించాయి. భారత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు జరగబోతోంది. సమాజంలో అణగారిన వర్గాలకు చెందిన వెయ్యిమంది మహిళలకు సైబర్ సెక్యూరిటీలో ఈ సంస్థలు శిక్షణ అందించబోతున్నాయి. ‘సైబర్ శిక్షా ప్రోగ్రామ్’గా దీనికి పేరుపెట్టారు. దేశంలోని మొత్తం 10 ప్రాంతాలలో ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో శిక్షణ […]

భారతీయ మహిళలకు సైబర్ సెక్యూరిటీలో శిక్షణ అందించేందుకు ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఇండియా, ప్రముఖ ఇన్ఫోటెక్ లాబీ గ్రూప్ నాస్కామ్ సంయుక్తంగా ఓ కార్యక్రమాన్ని రూపొందించాయి. భారత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు జరగబోతోంది.
సమాజంలో అణగారిన వర్గాలకు చెందిన వెయ్యిమంది మహిళలకు సైబర్ సెక్యూరిటీలో ఈ సంస్థలు శిక్షణ అందించబోతున్నాయి. ‘సైబర్ శిక్షా ప్రోగ్రామ్’గా దీనికి పేరుపెట్టారు. దేశంలోని మొత్తం 10 ప్రాంతాలలో ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో శిక్షణ తీసుకున్న మహిళలకు ఉపాధి కూడా కల్పించనున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తొలి విడతగా నోయిడా, పాట్నా, హైదరాబాద్, మొహాలిలో మహిళలను ఎంపికచేస్తారు. 20 నుంచి 27 ఏళ్లున్న మహిళలు ఇందుకు అర్హులు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫోటెక్ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్‌అండ్‌డి డిపార్ట్‌మెంట్ అయిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ నేతృత్వంలోని శిక్షణా బృందం ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. ఈ కార్యక్రమం నాలుగునెలలపాటు ఉంటుంది. ఇందులో భాగంగా ధియరీ, కేస్ స్టడీస్, ప్రాజెక్ట్ రిపోర్ట్‌లను తయారు చేయడం వంటివి ఉంటాయి.
- BewareofYellowMedia ABN abn andhrajyothy abn radha krishna Andhra Politics andhra pradesh district news andhra pradesh news papers andhra pradesh politics andhrajyothy paper ap 24x7 news ap news papers Beware of YellowMedia BJP chandrababu media chandrababu naidu yellow media chandrababu yellow media comedy news CONgress cyber shiksha program dirty media dramoji rao Eenadu eenadu group eenadu paper electronic media English national news english news papers english news portals etv etv india Facebook film news Genral news history news Indian Media indian news papers Instagram International news International telugu news mahaa news Media Microsoft microsoft cyber shiksha program national media National news National Politics National telugu news News news papers NTV political news telugu Public news Radha Krishna Ramoji Rao sakshi group Sakshi Media Sakshi Paper Sakshi tv Social Media social media news social media platform social media publicity streem media studio N TDP tdp media tdp radha krishna tdp ramoji rao telangana district news Telangana Politics Telugu telugu cinema news Telugu Comedy telugu comedy news telugu crime telugu crime news telugu crimes telugu global crime news telugu global english news portal telugu global news telugu global news portal telugu global telugu news portal telugu historical news telugu historical places telugu history telugu history news Telugu international news Telugu Media Telugu national news Telugu News Telugu News Channels telugu news papers telugu news upates telugu normal news Telugu political news telugu political parties telugu politics telugu politics news telugu rajakiyalu teluguglobal.com teluguglobal.in tollywood latest news TRS TV9 Twitter vemuri radha krishna web media worst media Yellow Media yellow papers yellow radha krishna yellow ramoji rao