Telugu Global
Cinema & Entertainment

"మన్మధుడు 2" లో నాగ చైతన్య

అక్కినేని నాగార్జున కెరీర్ లో “మన్మధుడు” సినిమా ఒక క్లాసిక్ గ ఉంటుంది అని చెప్పొచ్చు. ఇప్పటికి ఈ సినిమా టీవిలో వచ్చిన చాలా మంది ఈ సినిమాని చూస్తారు, ఆ రేంజ్ లో ఈ సినిమా  ఉంటుంది. విజయ్ భాస్కర్ దర్శకత్వ ప్రతిభ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు ఈ సినిమాని బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అయితే మళ్ళి ఇన్నేళ్ళ తరువాత ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది అనే న్యూస్ బయటకి వచ్చింది. ఈ విషయాన్నీ […]

మన్మధుడు 2 లో నాగ చైతన్య
X

అక్కినేని నాగార్జున కెరీర్ లో “మన్మధుడు” సినిమా ఒక క్లాసిక్ గ ఉంటుంది అని చెప్పొచ్చు. ఇప్పటికి ఈ సినిమా టీవిలో వచ్చిన చాలా మంది ఈ సినిమాని చూస్తారు, ఆ రేంజ్ లో ఈ సినిమా ఉంటుంది. విజయ్ భాస్కర్ దర్శకత్వ ప్రతిభ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు ఈ సినిమాని బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అయితే మళ్ళి ఇన్నేళ్ళ తరువాత ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది అనే న్యూస్ బయటకి వచ్చింది. ఈ విషయాన్నీ అక్కినేని ఫ్యామిలీ వాళ్ళు కూడా ద్రువికరించి సినిమా టైటిల్ ని “మన్మధుడు 2” గా రిజిస్టర్ చేయించాం అని కూడా చెప్పారు.

కానీ ఈ సినిమాలో నాగార్జున హీరోగా నటించాట్లేదు. నాగ చైతన్య కోసం ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించాడట నాగార్జున. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుంది. కానీ ఈ సినిమా కథను నాగార్జున ఇంకా ఓకే చెయ్యలేదు. రాహుల్ సినిమా కథని రెడీ చేస్తున్నాడు. “మా” సంస్థలోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. కథ ఓకే అవ్వాగానే సినిమాని స్టార్ట్ చేస్తాము అని చెప్పుకొచ్చాడు నాగార్జున.

First Published:  24 Sep 2018 4:15 AM GMT
Next Story