Telugu Global
WOMEN

మెచ్యూరిటీ రాక‌ముందే...ఎందుకు మెచ్యూర్ అవుతున్నారు?

ఆడ‌పిల్లల్లో రుతుక్ర‌మం మొద‌ల‌య్యే వ‌య‌సు ఇప్పుడు బాగా త‌గ్గిపోయింది. ఎనిమిది, తొమ్మిదేళ్ల వ‌య‌సులో ఉన్న చిన్నారులు కూడా ఈ ద‌శ‌లోకి ప్ర‌వేశిస్తున్నారు.  మాన‌సిక ప‌రిణితి రాక‌పోక ముందే మెచ్యూర్ అవ‌డం వ‌ల‌న ఈ చిన్నారులు చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. గ్రామాల్లో కంటే న‌గ‌రాల్లో ఈ పరిస్థితి ఎక్కువ‌గా ఉంది. వాతావ‌ర‌ణ కాలుష్యం, మారుతున్న జీవ‌న‌శైలి, సామాజిక అంశాలు ఇవ‌న్నీ క‌లిసి ఆడ‌పిల్ల‌ల‌ను ఇలాంటి స్థితిలోకి నెట్టేస్తున్నాయ‌ని నిపుణులు అంటున్నారు. వీరు చెబుతున్నకార‌ణాలు ఇలా ఉన్నాయి– –అనారోగ్య‌క‌ర‌మైన ఆహారపు […]

మెచ్యూరిటీ రాక‌ముందే...ఎందుకు మెచ్యూర్ అవుతున్నారు?
X

ఆడపిల్లల్లో రుతుక్రమం మొదయ్యే సు ఇప్పుడు బాగా గ్గిపోయింది. ఎనిమిది, తొమ్మిదేళ్ల సులో ఉన్న చిన్నారులు కూడా లోకి ప్రవేశిస్తున్నారు. మానసిక రిణితి రాకపోక ముందే మెచ్యూర్ అవడం చిన్నారులు చాలా ఇబ్బందులు డుతున్నారు. గ్రామాల్లో కంటే రాల్లో పరిస్థితి ఎక్కువగా ఉంది. వాతావ కాలుష్యం, మారుతున్న జీవశైలి, సామాజిక అంశాలు ఇవన్నీ లిసి ఆడపిల్లను ఇలాంటి స్థితిలోకి నెట్టేస్తున్నాయని నిపుణులు అంటున్నారు. వీరు చెబుతున్నకారణాలు ఇలా ఉన్నాయి

అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు, రీరానికి వ్యాయామం లేకపోవడం పిల్లలు అధిక రువుకి గురవుతున్నారు. ఇది కూడా అమ్మాయిలు త్వగా మెచ్యూర్ కావడానికి కారణంగా మారుతున్నది.

హార్మోన్లు, యాంటీ యోటెక్స్తో యారయిన ఫారం కోళ్లు, గుడ్లు లాంటివి తినటం. న్యుపమైన మార్పులు చేర్పులతో ఉత్పత్తవుతున్న కూరగాయలు తినటం

సాయనాలు లిసినఆర్గానిక్ సింథటిక్స్తో యారయిన ప్లాస్టిక్ బ్యాగులు, ప్యాకింగులు, బాటిల్స్ లో ఉన్న ఆహారం, ద్ర దార్థాలను తీసుకోవటం

పంటకోసం వాడుతున్న పురుగుమందులు

పిల్లల్లో పెరుగుతున్న ఒత్తిడి. స్యలు, స్పర్థలు ఉన్న వాతావణంలో పెరుగుతుండటం

ర్భతులుగా ఉన్నపుడు సోయాకు సంబంధించిన ఆహారం ఎక్కువగా తీసుకున్నా పుట్టే పిల్లకు ఇలాంటి రిస్థితి ఎదురుకావచ్చు.

ఏది ఏమైనా నుషులు ప్రకృతికి ఎంత దూరంగా వెళితేవారిలోని ప్రకృతి అంతగా దెబ్బతింటుంది అనడానికి ఇది కూడా ఒక ఉదాహ‌.

First Published:  19 Sep 2018 5:38 PM GMT
Next Story