Telugu Global
Cinema & Entertainment

జనతా గ్యారేజ్ అసలైన లెక్కలివే...

జనతా గ్యారేజ్ విడుదలైనప్పటి నుంచి వసూళ్లు గురించే మాట్లాడుకుంటున్నారు. తక్కువ టైమ్ లో వంద కోట్ల కలెక్ట్ చేసిన సినిమాగా చెప్పుకుంటూ… పోస్టర్లు కూడా విడుదల చేశారు. ఎట్టకేలకు జనతా గ్యారేజ్ సినిమాకు సంబంధించి నిర్మాతలు అఫీషియల్ గా లెక్కలు బయటపెట్టారు. సినిమా విడుదలై ప్రస్తుతం నాలుగో వారంలోకి ఎంటరైన సందర్భంగా… 25 రోజుల వసూళ్లను మీడియాకు అందించారు. వాళ్లు అందించిన లెక్కల ప్రకారం.. జనతా గ్యారేజ్ సినిమా ప్రస్తుతానికి 81 కోట్ల రూపాయల షేర్ సాధించింది. […]

జనతా గ్యారేజ్ అసలైన లెక్కలివే...
X

జనతా గ్యారేజ్ విడుదలైనప్పటి నుంచి వసూళ్లు గురించే మాట్లాడుకుంటున్నారు. తక్కువ టైమ్ లో వంద కోట్ల కలెక్ట్ చేసిన సినిమాగా చెప్పుకుంటూ… పోస్టర్లు కూడా విడుదల చేశారు. ఎట్టకేలకు జనతా గ్యారేజ్ సినిమాకు సంబంధించి నిర్మాతలు అఫీషియల్ గా లెక్కలు బయటపెట్టారు. సినిమా విడుదలై ప్రస్తుతం నాలుగో వారంలోకి ఎంటరైన సందర్భంగా… 25 రోజుల వసూళ్లను మీడియాకు అందించారు. వాళ్లు అందించిన లెక్కల ప్రకారం.. జనతా గ్యారేజ్ సినిమా ప్రస్తుతానికి 81 కోట్ల రూపాయల షేర్ సాధించింది. మొన్నటివరకు గ్రాస్ లో లెక్కలు చెప్పి వంద కోట్లుగా చూపించిన యూనిట్… ఇప్పుడు షేర్ లో లెక్కల్ని బయటపెట్టింది.
నైజం : 18.62 కోట్లు
సీడెట్ : 11.45 కోట్లు
ఉత్తరాంధ్ర : 7.26 కోట్లు
ఈస్ట్ : 4.62 కోట్లు
వెస్ట్ : 4.03 కోట్లు
కృష్ణా : 4.28 కోట్లు
గుంటూరు : 5.75 కోట్లు
నెల్లూరు : 2.24 కోట్లు
ఏపీ + నైజాం : 58.25 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు.. (మలయాళం వెర్షన్ తో కలిపి) : 81 కోట్లు

Also Read

పవన్ – కొరటాల కాంబినేషన్…పవన్ – కొరటాల కాంబినేషన్…
First Published:  26 Sep 2016 9:18 PM GMT
Next Story