Telugu Global
Cinema & Entertainment

ఆ ఒక్క‌టే  కిక్ ఇస్తుంది రాధిక ఆప్టేకు..!

రాధిక ఆప్టే  గ్లామ‌ర్ హీరోయిన్ కాదు.   న‌ట‌న‌కు స్కోప్ ఉన్న రోల్స్  ఎక్కువుగా చే్స్తుంది.  థియేట‌ర్  బ్యాగ్రౌండ్  ఉన్న  న‌టి.    హింది.  తెలుగు, త‌మిళ్  లాంగ్వేజె స్ లో  ఎక్కువుగా చిత్రాలు చేసే    రాధిక ఆప్టే.. తెలుగులో ర‌క్త చ‌రిత్ర‌.. బాల‌య్య తో లెజెండ్ చిత్రాలు  చేసి తెలుగు ఆడియ‌న్స్ కు   బాగా  రీచ్ అయ్యింది.   ఇక  హిందీలో   ఫ్యూచ‌ర్ ఫిల్మ్స్ తో పాటు..   షార్ట్ ఫిల్మ్స్  కూడా  చేస్తుంది. రాధిక ఆప్టే న‌టించిన    అహ‌ల్య  షార్ట్ […]

ఆ ఒక్క‌టే  కిక్ ఇస్తుంది రాధిక ఆప్టేకు..!
X

రాధిక ఆప్టే గ్లామ‌ర్ హీరోయిన్ కాదు. న‌ట‌న‌కు స్కోప్ ఉన్న రోల్స్ ఎక్కువుగా చే్స్తుంది. థియేట‌ర్ బ్యాగ్రౌండ్ ఉన్న న‌టి. హింది. తెలుగు, త‌మిళ్ లాంగ్వేజె స్ లో ఎక్కువుగా చిత్రాలు చేసే రాధిక ఆప్టే.. తెలుగులో ర‌క్త చ‌రిత్ర‌.. బాల‌య్య తో లెజెండ్ చిత్రాలు చేసి తెలుగు ఆడియ‌న్స్ కు బాగా రీచ్ అయ్యింది. ఇక హిందీలో ఫ్యూచ‌ర్ ఫిల్మ్స్ తో పాటు.. షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తుంది.

రాధిక ఆప్టే న‌టించిన అహ‌ల్య షార్ట్ ఫిల్మ్ బాగా న్యూస్ అయిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో క‌థ మేర‌కు బోల్డ్ గా న‌టించింది. సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో అది వైరల్ గా మారిన విష‌యం తెలిసిందే. అయితే త‌ను హీరోయిన్ అయిన‌ప్ప‌టికి షార్ట్ ఫిల్మ్స్ చేయ‌డం త‌న‌కు ఏ విధ‌మైన స‌మ‌స్య లేద‌ని .. అస‌లు షార్ట్ ఫిల్మ్స్ చేయ‌డం చాలా తేలిక‌. క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలతో పోల్చిన‌ప్పుడు…. నెంబ‌ర్ ఆఫ్ షూటింగ్ డేస్ గానీ.. వ‌ర్క్ బ‌ర్డెన్ గాని చాల త‌క్కువుగా వుంటుంది. నెంబ‌ర్ ఆఫ్ వ‌ర్కింగ్ డేస్ త‌క్కువుగా వుండ‌టం అనేది త‌ను షార్ట్ ఫిల్మ్స్ చేయ‌డానికి మెయిన్ రీజ‌న్ అంటోంది. ఈ రోజుల్లో షార్ట్స్ ఫిల్మ్స్ అనేవి ఫ్యూచ‌ర్ ఫిల్మ్ కు పోటి గా మారిన‌వి కాబ‌ట్టి త‌ను ల‌ఘు చిత్రాల్ని త‌క్కువ అంచ‌న వేయ‌నంటోంది మ‌రి.

First Published:  19 Sep 2016 9:26 AM GMT
Next Story