Telugu Global
Cinema & Entertainment

జనాలు కత్రినా మీద దుమ్మెత్తి పోస్తున్నారు

 కత్రినా కైఫ్ మీద దుమ్మెత్తి పోసేటంత ఏముంటుందబ్బా? అనిపించక మానదు. ఇటీవల కత్రినా కైఫ్‌కి ప్రతిస్టాత్మకమైన స్మితా పాటిల్ అవార్డ్‌ను ప్రకటించడం జరిగింది. స్మితా పాటిల్ అలనాటి మేటి నటి. ఆమె అభినయానికి ప్యారలల్ సినిమా … మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలో కూడా రాణించి ఒక తరానికి ఆమె అభినయంతో ఎంతో మందికి ఇన్స్పిరేషన్‌గా నిలిచింది. గొప్ప ప్రతిభావంతురాలు. అలాంటి స్మితా పాటిల్ అవార్డ్‌ను గ్లామర్ గ్రామర్ తప్ప నటనలో ఇంకా పాసు మార్కులు కూడా […]

జనాలు కత్రినా మీద దుమ్మెత్తి పోస్తున్నారు
X
కత్రినా కైఫ్ మీద దుమ్మెత్తి పోసేటంత ఏముంటుందబ్బా? అనిపించక మానదు. ఇటీవల కత్రినా కైఫ్‌కి ప్రతిస్టాత్మకమైన స్మితా పాటిల్ అవార్డ్‌ను ప్రకటించడం జరిగింది. స్మితా పాటిల్ అలనాటి మేటి నటి. ఆమె అభినయానికి ప్యారలల్ సినిమా … మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలో కూడా రాణించి ఒక తరానికి ఆమె అభినయంతో ఎంతో మందికి ఇన్స్పిరేషన్‌గా నిలిచింది. గొప్ప ప్రతిభావంతురాలు. అలాంటి స్మితా పాటిల్ అవార్డ్‌ను గ్లామర్ గ్రామర్ తప్ప నటనలో ఇంకా పాసు మార్కులు కూడా వేయించుకోని కత్రినాకి ప్రకటించడంతో ట్విట్టర్‌లో ట్రోల్స్ విపరీతంగా కనిపిస్తున్నాయి. వారి ఆవేశంలో కూడా తప్పులేదు కదా! ఎక్కడ స్మితా పాటిల్? ఎక్కడ కత్రినా కైఫ్? నటనలో ఒకరు ఆకాశం.. మరొకరు ఇంకా పాకడం రాని పసికూన.
First Published:  18 Sep 2016 6:39 AM GMT
Next Story