Telugu Global
Cinema & Entertainment

రాజీవ్ కనకాల నోరుమూయించడానికి ఎన్.టి.ఆర్. ఏంచేస్తుంటాడు?

తెలుగు ఇండస్ట్రీలో జూనియర్ ఎన్.టి.ఆర్. మరియు రాజీవ్ కనకాల యొక్క ఫ్రెండ్‌షిప్ గురించి అందరికీ తెలిసిందే. ఆ మధ్య ఇద్దరూ కలిసి నటించే సినిమాలు తగ్గిపోయినప్పుడు.. ఇద్దరి స్నేహానికి ఫుల్‌స్టాప్ పడిందని గుసగుసలు కూడా వినిపించాయి. కాని కాలక్రమేనా ఇద్దరూ మళ్ళీ కలిసి నటిస్తుండడంతో రూమర్స్ అన్నీ మరుగున పడిపోయాయి. ఇక ఇద్దరి మధ్య సీక్రెట్ కోడ్ నడుస్తున్నట్లు ఉంటుంది అప్పుడప్పుడు. ఎన్.టి.ఆర్. గురించిన ఏదయినా చిలిపి సంఘటన షేర్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వెంటనే రాజీవ్‌ని […]

రాజీవ్ కనకాల నోరుమూయించడానికి ఎన్.టి.ఆర్. ఏంచేస్తుంటాడు?
X

తెలుగు ఇండస్ట్రీలో జూనియర్ ఎన్.టి.ఆర్. మరియు రాజీవ్ కనకాల యొక్క ఫ్రెండ్‌షిప్ గురించి అందరికీ తెలిసిందే. ఆ మధ్య ఇద్దరూ కలిసి నటించే సినిమాలు తగ్గిపోయినప్పుడు.. ఇద్దరి స్నేహానికి ఫుల్‌స్టాప్ పడిందని గుసగుసలు కూడా వినిపించాయి. కాని కాలక్రమేనా ఇద్దరూ మళ్ళీ కలిసి నటిస్తుండడంతో రూమర్స్ అన్నీ మరుగున పడిపోయాయి. ఇక ఇద్దరి మధ్య సీక్రెట్ కోడ్ నడుస్తున్నట్లు ఉంటుంది అప్పుడప్పుడు. ఎన్.టి.ఆర్. గురించిన ఏదయినా చిలిపి సంఘటన షేర్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వెంటనే రాజీవ్‌ని ‘రాజు ‘ అని ఎన్.టి.ఆర్. సంభోదించడం, రాజీవ్ కనకాల సైలెంట్ అయిపోవడం మనం ఇటీవల ఇంటర్వ్యూలలో గమనించాం. ఆ పేరు రాజీవ్‌కి ఇష్టం లేని వారి పేరని… అందుకే అలా పిలవడం సుతరామూ ఇష్టం ఉండదు కనుక … రాజీవ్‌ని సైలెంట్ చేయాలి అనుకున్నప్పుడల్లా ఎన్.టి.ఆర్. అలా పిలుస్తుంటాడని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్వయంగా రాజీవ్ కనకాల చెప్పుకొచ్చాడు.

First Published:  12 Sep 2016 12:03 PM GMT
Next Story