Telugu Global
Cinema & Entertainment

ఇక నాగచైతన్యకి విముక్తి లభించినట్లే

నాగ చైతన్య పెళ్ళి సంగతి ఏమోగాని… అతని రెండు సినిమాలు ఎప్పుడినుంచో వార్తలలో ఉన్నాయి… కాని విడుదలకు మాత్రం నోచుకోలేకపోయాయి. అవి ‘సాహసం శ్వాసగా సాగిపో ‘ మరియు ‘ప్రేమమ్’. మొదటిది విడుదలకు నోచుకోకపోవడాఇకి మాత్రం తమిళ హీరో శింబు. మన నాగ చైతన్య సినిమా షూటింగ్ పూర్తి చేసాడు కాని… శింబు మిగిలిన సాంగ్ కంప్లీట్ చేయక సినిమా విడుదల ఆగిపోయింది. ఎట్టకేలకు… ఇటీవల ‘సాహసం స్వాసగా సాగిపో ‘ సెట్స్‌లో డైరెక్టర్ గౌతమ్ మీనన్‌తో […]

ఇక నాగచైతన్యకి విముక్తి లభించినట్లే
X
నాగ చైతన్య పెళ్ళి సంగతి ఏమోగాని… అతని రెండు సినిమాలు ఎప్పుడినుంచో వార్తలలో ఉన్నాయి… కాని విడుదలకు మాత్రం నోచుకోలేకపోయాయి. అవి ‘సాహసం శ్వాసగా సాగిపో ‘ మరియు ‘ప్రేమమ్’. మొదటిది విడుదలకు నోచుకోకపోవడాఇకి మాత్రం తమిళ హీరో శింబు. మన నాగ చైతన్య సినిమా షూటింగ్ పూర్తి చేసాడు కాని… శింబు మిగిలిన సాంగ్ కంప్లీట్ చేయక సినిమా విడుదల ఆగిపోయింది. ఎట్టకేలకు… ఇటీవల ‘సాహసం స్వాసగా సాగిపో ‘ సెట్స్‌లో డైరెక్టర్ గౌతమ్ మీనన్‌తో కనిపించి… ఇక షూటింగ్ పూర్తిచేస్తాడనే భరోసా వచ్చింది. ఇంత అన్‌ప్రొఫెషనల్‌గా శింబు బిహేవ్ చేయడం వల్లనే నాగ చైతన్య సినిమా విడుదల డిలే అయిపోయింది.
First Published:  12 Sep 2016 12:05 PM GMT
Next Story