Telugu Global
Cinema & Entertainment

'మంచు ' లక్ష్మికి 'పిచ్చిగా నచ్చింది '

శ్రీవత్స క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఫస్ట్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ పిచ్చిగా నచ్చిందని మంచు లక్ష్మీ చెప్పారు . వినాయక చవితి సందర్బంగా పిచ్చిగ నచ్చావ్ సినిమాలోని హీరోలలో ఒకరైన సంజీవ్ ఫస్ట్ లుక్ ను మంచు లక్ష్మీ రిలీజ్ చేశారు . ఈ సందర్బంగ లక్ష్మీ మాట్లాడుతూ హీరో ఫస్ట్ లుక్, మూవీ ఫస్ట్ లాగానే చాలా బాగుందని చెప్తూ ఎంటైర్ యూనిట్ కు విషెష్ చెప్పారు . ఫస్ట్ లుక్ నాని రిలీజ్ […]

మంచు  లక్ష్మికి పిచ్చిగా నచ్చింది
X

శ్రీవత్స క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఫస్ట్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ పిచ్చిగా నచ్చిందని మంచు లక్ష్మీ చెప్పారు . వినాయక చవితి సందర్బంగా పిచ్చిగ నచ్చావ్ సినిమాలోని హీరోలలో ఒకరైన సంజీవ్ ఫస్ట్ లుక్ ను మంచు లక్ష్మీ రిలీజ్ చేశారు . ఈ సందర్బంగ లక్ష్మీ మాట్లాడుతూ హీరో ఫస్ట్ లుక్, మూవీ ఫస్ట్ లాగానే చాలా బాగుందని చెప్తూ ఎంటైర్ యూనిట్ కు విషెష్ చెప్పారు . ఫస్ట్ లుక్ నాని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే . క్రేజీ టైటిల్ తో , ఫస్ట్ లుక్ నుంచే ఒకరకమయిన పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తూ , సినిమాపై అంచనాలు పెంచుతున్న సినిమా శశిభూషణ్ డైరెక్షన్లో కమల్ కుమార్ పెండెం నిర్మిస్తున్నాడు . సినిమాలో సంజీవ్ తో పాటు నందు మరో లీడ్ చేస్తుండగా, కామెడీ ఆర్టిస్ట్ ఉత్తేజ్ గారి డాటర్ చేతన ఉత్తేజ్ , కారుణ్య ఫిమేల్ లీడ్ చేస్తున్నారు . చేతనకు ఇది ఫస్ట్ మూవీ. నాని లాగానే అడగ్గానే హీరో సంజీవ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడానికి ఒప్పుకొని , వినాయక చవితి రోజు రిలీజ్ చేసిన మంచుక్ష్మికి నిర్మాత థాంక్స్ చెప్పారు. పోస్టు ప్రొడక్షన్ ఫినిషింగ్ స్టేజి లో ఉన్న సినిమాకి వెంకట హనుమ సినిమాటోగ్రఫీ , మ్యుజిక్ రామ్ నారాయణ్ చేస్తుండగా పుచ్ఛా రామకృష్ణ ప్రొడక్షన్ కంట్రోలర్ గా వ్యవహరిస్తున్నాడు.

pchaga nachav

First Published:  5 Sep 2016 7:57 AM GMT
Next Story