Telugu Global
Cinema & Entertainment

యాంకర్ రేష్మిని అంత మాటన్నారేంటి?

జబర్దస్త్ కామెడీ షోలో తన హాట్ యాటిట్యూడ్ తో బాగా పాపులర్ అయిన యాంకర్ రేష్మి తర్వాత సినిమాల్లోకి ఎంటరవ్వడం తెలిసిందే. గుంటూరు టాకీస్ సినిమా తర్వాత రేష్మి హాట్ టాపిక్ అయింది. అందుకు కారణం సినిమాలో ఆమె చేసిన హాట్ సీన్లే.. ‘గుంటూరు టాకీస్’ సినిమా విడుదల సమయంలో పోస్టర్లలో రేష్మి ఫొటోలు బాగా వాడారు. ఆ పోస్టర్లు చూసి సినిమాలో రేష్మి పాత్ర కీలకంగా ఉంటుందని అంతా అనుకున్నారు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక […]

యాంకర్ రేష్మిని అంత మాటన్నారేంటి?
X

జబర్దస్త్ కామెడీ షోలో తన హాట్ యాటిట్యూడ్ తో బాగా పాపులర్ అయిన యాంకర్ రేష్మి తర్వాత సినిమాల్లోకి ఎంటరవ్వడం తెలిసిందే. గుంటూరు టాకీస్ సినిమా తర్వాత రేష్మి హాట్ టాపిక్ అయింది. అందుకు కారణం సినిమాలో ఆమె చేసిన హాట్ సీన్లే.. ‘గుంటూరు టాకీస్’ సినిమా విడుదల సమయంలో పోస్టర్లలో రేష్మి ఫొటోలు బాగా వాడారు. ఆ పోస్టర్లు చూసి సినిమాలో రేష్మి పాత్ర కీలకంగా ఉంటుందని అంతా అనుకున్నారు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక అందులో ఆమె పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రే చేసిందని తేలిపోయింది. కేవలం రేష్మి గ్లామర్ వాడుకోవడానికి, ఆమెతో హాట్ సీన్లు చేయించడానికే ఆమెను తీసుకున్నట్లు తేలిపోయింది. మరో వైపు ఆమెను అప్పటి వరకు బుల్లితెరపై మామూలుగా చూసిన అభిమానులు, బుల్లితెర ప్రేక్షకులు గుంటూరు టాకీస్ చిత్రంలో ముద్దు సీన్లు, బికినీ సీన్లతో చూసి షాకయ్యారు.

రేష్మి ఏంటి ఇలా రెచ్చిపోయింది అంటూ ముక్కున వేలేసుకున్నారు. గుంటూరు టాకీస్ సినిమా తర్వాత కూడా రేష్మికి వచ్చిన అవకాశాలన్నీ కేవలం ఆమె గ్లామర్‌ను ప్రదర్శించడానికే ఉన్నాయి. దీంతో ఆమెపై బిగ్రేడ్ సినిమాల హీరోయిన్ ముద్ర పడింది. దీంతో ఓ అభిమాని సోషల్ మీడియా ద్వారా ఆమెను ఈ విషయమై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. స్లైడ్ షోలో పూర్తి వివరాలు… బూతు కంటెంటు ఉండటం వల్లేనా? యాంకర్ రేష్మిని అంత మాటన్నారేంటి? 1/10 మంచివి చేయొచ్చుగా? ‘బీ గ్రేడ్ సినిమాల్లో నటించేబదులు మంచి స్టోరీలు ఎంచుకుంటే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది కదా అంటూ ఇటీవల ఓ అభిమాని సలహా ఇచ్చారట.

First Published:  29 Aug 2016 11:15 PM GMT
Next Story