Telugu Global
Cinema & Entertainment

త‌మ‌న్నా కోసం  శృతిహాస‌న్ గొంతు వ‌రించిందా..?

శ్రుతి హాస‌న్ బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి అనే సంగ‌తి తెలిసిందే. ఆమెకు మ్యూజిక్ అంటే ప్రాణ‌మ‌నే విష‌యం తెలిసిందే.  పాట‌లు చ‌క్క‌గాప‌డుతుంది.  త‌న సినిమాల్లో  త‌న గాన ప్ర‌తిభ చూపించింది.  తెలుగులో  తొలిసారి మ‌రో క‌థానాయిక కోసం  పాట పాడుతుంది. విశాల్, త‌మ‌న్నా జంట‌గా  చేస్తున్న “ఒక్క‌డొచ్చాడు” చిత్రం   తెర‌కెక్క‌తుంది. సురాజ్ ద‌ర్శ‌కుడు. ఈచిత్రంలో  హృద‌యం..హృద‌యం అనే  గీతాన్ని శృతిహాస‌న్  పాడ‌నుంద‌ట‌. హిప్ హిప్   స్వ‌ర ప‌రిగా  భాగ్య‌ల‌క్ష్మి  ర‌చించారు. ఆగ‌స్టు 29  న  ఈ […]

త‌మ‌న్నా కోసం  శృతిహాస‌న్ గొంతు వ‌రించిందా..?
X
శ్రుతి హాస‌న్ బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి అనే సంగ‌తి తెలిసిందే. ఆమెకు మ్యూజిక్ అంటే ప్రాణ‌మ‌నే విష‌యం తెలిసిందే. పాట‌లు చ‌క్క‌గాప‌డుతుంది. త‌న సినిమాల్లో త‌న గాన ప్ర‌తిభ చూపించింది. తెలుగులో తొలిసారి మ‌రో క‌థానాయిక కోసం పాట పాడుతుంది. విశాల్, త‌మ‌న్నా జంట‌గా చేస్తున్న “ఒక్క‌డొచ్చాడు” చిత్రం తెర‌కెక్క‌తుంది. సురాజ్ ద‌ర్శ‌కుడు. ఈచిత్రంలో హృద‌యం..హృద‌యం అనే గీతాన్ని శృతిహాస‌న్ పాడ‌నుంద‌ట‌. హిప్ హిప్ స్వ‌ర ప‌రిగా భాగ్య‌ల‌క్ష్మి ర‌చించారు. ఆగ‌స్టు 29 న ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. దీపావ‌ళికి సినిమాను రిలీజ్ చేసే స‌న్నాహాలు చేస్తున్నారు.
First Published:  28 Aug 2016 1:01 AM GMT
Next Story