Telugu Global
Cinema & Entertainment

రోజుకు ఒక కోటిన్నర చొప్పున 15 కోట్లు తీసుకున్న హీరోయిన్

మొన్నటి వరకు బాలివుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పేరు గొప్పగా చెప్పుకున్న వారు కూడా ఇప్పుడు ఆమెపైన ఆన్‌లైన్ వార్ ప్రకటిస్తున్నారు. కారణం? ఆమె అసోం రాష్ట్ర టూరిజం అభివృద్ధి కొరకు, ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రియాంకతో ఒక ఎన్‌డార్స్‌మెంట్ ఒప్పందం కుదుర్చుకుంది. అందుకోసం ఆమెకు.. రోజుకు కోటిన్నర చొప్పున, పది రోజులకు 15 కోట్ల రూపయలకు ఒప్పందం చేసుకుందట. ఇదేమి దేశ భక్తి అంటూ జనాలు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోతున్నారు. ఆమెను సపోర్ట్ చేసేవాళ్ళు, ఆమెను […]

రోజుకు ఒక కోటిన్నర చొప్పున 15 కోట్లు తీసుకున్న హీరోయిన్
X

మొన్నటి వరకు బాలివుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పేరు గొప్పగా చెప్పుకున్న వారు కూడా ఇప్పుడు ఆమెపైన ఆన్‌లైన్ వార్ ప్రకటిస్తున్నారు. కారణం? ఆమె అసోం రాష్ట్ర టూరిజం అభివృద్ధి కొరకు, ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రియాంకతో ఒక ఎన్‌డార్స్‌మెంట్ ఒప్పందం కుదుర్చుకుంది. అందుకోసం ఆమెకు.. రోజుకు కోటిన్నర చొప్పున, పది రోజులకు 15 కోట్ల రూపయలకు ఒప్పందం చేసుకుందట. ఇదేమి దేశ భక్తి అంటూ జనాలు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోతున్నారు. ఆమెను సపోర్ట్ చేసేవాళ్ళు, ఆమెను విమర్షించేవారిగా రెండు గ్రూపులుగా తయారయ్యి … డివైడ్ వార్ పరిస్థితి కనిపిస్తున్నది.

First Published:  28 Aug 2016 10:14 AM GMT
Next Story