Telugu Global
Health & Life Style

ప్ర‌యివేటు ఆసుప‌త్రుల్లో వైద్యానికి... ఎనిమిదిరెట్లు ఎక్కువ‌గా ఖ‌ర్చుపెడుతున్నాం!

మ‌న‌దేశంలో ప్ర‌యివేటు ఆసుప‌త్రుల్లో వైద్యానికి  ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఖ‌ర్చుపెడుతున్న సంగ‌తి తెలిసిందే. జాతీయ ఆరోగ్య గ‌ణాంకాల ప్ర‌కారం 2013-14 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను భార‌తీయులు ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో కంటే ప్ర‌యివేటు ఆసుప‌త్రుల్లో వైద్యం కోసం ఎనిమ‌ది రెట్లు ఎక్కువ‌గా ఖ‌ర్చు చేశారు. అలాగే పేషంట్లను త‌ర‌లించ‌డానికి రెండురెట్లు ఎక్కువ‌గా ర‌వాణా ఖ‌ర్చులు చేశారు. దాదాపు ద‌శాబ్దం త‌రువాత ఈ వివ‌రాల‌ను ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. భార‌త కుటుంబాలు ప్ర‌యివేటు ఆసుప‌త్రుల్లో వైద్యానికి రూ. 64, 628 […]

ప్ర‌యివేటు ఆసుప‌త్రుల్లో వైద్యానికి... ఎనిమిదిరెట్లు ఎక్కువ‌గా ఖ‌ర్చుపెడుతున్నాం!
X

దేశంలో ప్రయివేటు ఆసుపత్రుల్లో వైద్యానికి ప్రలు ఎక్కువగా ర్చుపెడుతున్న సంగతి తెలిసిందే. జాతీయ ఆరోగ్య ణాంకాల ప్రకారం 2013-14 ఆర్థిక సంవత్సరానికి గాను భారతీయులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కంటే ప్రయివేటు ఆసుపత్రుల్లో వైద్యం కోసం ఎనిమది రెట్లు ఎక్కువగా ర్చు చేశారు. అలాగే పేషంట్లను లించడానికి రెండురెట్లు ఎక్కువగా వాణా ర్చులు చేశారు. దాదాపు శాబ్దం రువాత వివరాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భార కుటుంబాలు ప్రయివేటు ఆసుపత్రుల్లో వైద్యానికి రూ. 64, 628 కోట్లు వెచ్చిస్తేఅదే ర్నమెంటు ఆసుపత్రుల్లో వైద్య ర్చుల కోసం కేవలం రూ.8,193 కోట్లు ర్చు చేశాయి. ఇక అంబులెన్స్లాంటి పేషంట్ల ప్రయాణ ర్చులకు మొత్తం 18,149కోట్ల రూపాయలు ర్చుచేశారు. 2013-14 సంవత్సరానికి భారత్…. మొత్తం స్థూల జాతీయ ఉత్పత్తిలో నాలుగుశాతాన్ని అంటే 4.5 క్ష కోట్లు ఆరోగ్య క్షణకోసం ర్చుచేసింది. ఇందులో కుటుంబాలు చెల్లించిన మొత్తం 3.06క్ష కోట్లుగా ఉంది. ప్రభుత్వం ప్రజారోగ్య క్ష విషయంలో చేస్తున్న వ్యయం తంతో పోలిస్తే ప్రస్తుతం పెరిగింది. అయితే అనారోగ్యాలు రాకుండా ముందస్తు జాగ్రత్త కోసం ప్రభుత్వం చేస్తున్న ర్చు మాత్రం…. మొత్తం ఆరోగ్య క్ష వ్యయంలో 9.6శాతం మాత్రమే ఉంది.

First Published:  27 Aug 2016 2:07 AM GMT
Next Story