Telugu Global
Cinema & Entertainment

అక్కడ కూడా పోటీ పడుతున్నారు...

రష్మి గౌతమ్, అనసూయ… వీళ్లిద్దరిదీ ఒకటే బ్యాక్ గ్రౌండ్. ఇద్దరూ ఒకప్పుడు (ఇప్పుడు కూడా) జబర్దస్త్ యాంకర్లు. ఇద్దరూ మినిమం గ్యాప్ లోనే సినిమాల్లోకి ఎంటరయ్యారు. రష్మి తన అందచందాలతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంటే… అనసూయ అటు అందంతో పాటు నటనతో కూడా మంచి మార్కులు తెచ్చుకుంటోంది. తాజాగా ఈ ఇద్దరు భామలు అటు సినిమాలు, ఇటు టీవీ కాకుండా మరో సెగ్మెంట్ లో కూడా పోటీపడుతున్నారు. అదే ఫొటో షూట్లు. అవును… రష్మి, అనసూయలకు సంబంధించి […]

అక్కడ కూడా పోటీ పడుతున్నారు...
X

రష్మి గౌతమ్, అనసూయ… వీళ్లిద్దరిదీ ఒకటే బ్యాక్ గ్రౌండ్. ఇద్దరూ ఒకప్పుడు (ఇప్పుడు కూడా) జబర్దస్త్ యాంకర్లు. ఇద్దరూ మినిమం గ్యాప్ లోనే సినిమాల్లోకి ఎంటరయ్యారు. రష్మి తన అందచందాలతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంటే… అనసూయ అటు అందంతో పాటు నటనతో కూడా మంచి మార్కులు తెచ్చుకుంటోంది. తాజాగా ఈ ఇద్దరు భామలు అటు సినిమాలు, ఇటు టీవీ కాకుండా మరో సెగ్మెంట్ లో కూడా పోటీపడుతున్నారు. అదే ఫొటో షూట్లు.

అవును… రష్మి, అనసూయలకు సంబంధించి ఫొటో షూట్లు వారానికి కనీసం 2 పడుతున్నాయి. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఒకరి తర్వాత ఒకరు ఫొటోషూట్లు లాగించేస్తున్నారు. ఆమధ్య అనసూయ ఓవర్ ఎక్స్ పోజింగ్ తో ఓ ఫోటో షూట్ రిలీజ్ చేస్తే… తానేం తక్కువ తినలేదు అన్నట్టు అంతకంటే హాట్ గా మరో ఫొటో షూట్ విడుదల చేసి రేష్మి. ప్రస్తుతానికైతే వీళ్లిద్దరి మధ్య ఫొటోషూట్ల యుద్ధం నడుస్తోంది. వారానికి కనీసం రెండేసి అయినా ఫొటోషూట్లు వీళ్లిద్దరి నుంచి మార్కెట్లోకి వచ్చి పడుతున్నాయి. సినిమాల్లో అనసూయ అంతటి స్టార్ డమ్ అందుకోలేకపోయిన రష్మి… ఫొటోషూట్లలో మాత్రం అనసూయను క్రాస్ చేసేసిందనే చెప్పాలి.

Click to Read

చిరంజీవి సినిమా పేరు ఇదే…. చిరంజీవి సినిమా పేరు ఇదే….

మంచి మ‌గాళ్ల‌ను న‌మ్మ‌నంటున్న దీపిక ప‌దుకోణ్‌… మంచి మ‌గాళ్ల‌ను న‌మ్మ‌నంటున్న దీపిక ప‌దుకోణ్‌…

నిర్మాతల మండలిని ఘాటుగా విమర్శించిన‌ విశాల్ నిర్మాతల మండలిని ఘాటుగా విమర్శించిన‌ విశాల్

బన్నీకి ప్రవాసి రత్న పురస్కారం బన్నీకి ప్రవాసి రత్న పురస్కారం

First Published:  21 Aug 2016 3:20 AM GMT
Next Story