Telugu Global
International

క‌శ్మీర్‌లోయ‌లో గాయ‌ప‌డిన వారికి చికిత్స అందిస్తాం...పాకిస్తాన్‌!

క‌శ్మీర్‌లోయ‌లో జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల్లో గాయ‌ప‌డిన వారికి  చికిత్స‌ని అందించ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని పాకిస్తాన్ ప్రక‌టించింది. పాక్ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ శ‌నివారం ఈ ప్రక‌ట‌న చేశారు. దీనిపై  అంత‌ర్జాతీయ స‌మాజం చొర‌వ తీసుకోవాల‌ని,  భార‌త్ ఇందుకు స‌మ్మ‌తించేలా చేయాల‌ని కూడా కోరారు.  పాక్ ప‌త్రిక డాన్ ఆన్‌లైన్‌లో ఈ వార్త‌ని ప్ర‌చురించింది. క‌శ్మీర్‌లో హిజ్బుల్ మిలిటెంట్ బ‌ర్హ‌న్ వానీ మ‌ర‌ణం త‌రువాత అల‌జ‌డి కొన‌సాగుతూనే ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ సంఘ‌ట‌న త‌రువాత క‌నీసం 55 మంది […]

క‌శ్మీర్‌లోయ‌లో గాయ‌ప‌డిన వారికి చికిత్స అందిస్తాం...పాకిస్తాన్‌!
X

శ్మీర్లోయలో రుగుతున్న ఆందోళల్లో గాయడిన వారికి చికిత్సని అందించడానికి సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రకటించింది. పాక్ ప్రధాని వాజ్ రీఫ్ నివారం ప్రక చేశారు. దీనిపై అంతర్జాతీయ మాజం చొర తీసుకోవాలని, భారత్ ఇందుకు మ్మతించేలా చేయాలని కూడా కోరారు. పాక్ త్రిక డాన్ ఆన్లైన్లో వార్తని ప్రచురించింది. శ్మీర్లో హిజ్బుల్ మిలిటెంట్ ర్హన్ వానీ ణం రువాత అలడి కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. సంఘ రువాత నీసం 55 మంది ణించి ఉంటారని, వంద మంది గాయడి చికిత్సపొందుతున్నారని తెలుస్తోంది.

ఏడ సార్క్ దేశాల హోం మంత్రుల స్సులో భార హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, పాక్ హోం మంత్రి చౌధరి నిసార్ అలీ ఖాన్ ధ్య ఉగ్రవాదం పై మాటల యుద్ధం రిగిన నేపథ్యంలో పాక్ ప్రధాని ప్ర చేయటం నించదగిన విషయం. గాయడిన వారికి తాము వైద్యదుపాయాలు ల్పించాలనుకుంటున్నామని, ముఖ్యంగా పిల్లెట్స్ గాయాలకు గురయిన వారికి వైద్యం అందిస్తామని ఆయ పేర్కొన్నారు. శ్మీరీలకోసం ప్రపంచంలోనే అత్యుత్తమైన వైద్యదుపాయాలను కూర్చన్నారు. బాధితులకు వైద్యంతో పాటు తి దుపాయాలు కూడా ల్పిస్తామని పేర్కొన్నారు. పాక్ విదేశీ వ్యహారాల మంత్రిత్వ శాఖ…. అంతర్జాతీయ మాజాలు, మానతా సంస్థలు, ప్రజా సంఘాల ద్దతు పొంది శ్మీర్ బాధితులకు పాక్ హాయం అందేలా ర్యలు తీసుకోవాలని వాజ్ రీఫ్ కోరారు.

First Published:  7 Aug 2016 1:01 AM GMT
Next Story