Telugu Global
CRIME

ఇంగ్లీషు రాలేద‌ని ఒత్తిడి... శ్రీచైత‌న్య కాలేజి విద్యార్థి హాస్ట‌ల్‌లోనే ఆత్మ‌హ‌త్య‌!

చ‌దువులకోసం  పిల్ల‌లు త‌మ ప్రాణాల‌ను ఎందుకు ప‌ణంగా పెట్టాలి…అనే ప్ర‌శ్న‌కు ఇంకా మ‌న‌ద‌గ్గ‌ర స‌మాధానం లేదు. చ‌దువుల ఒత్తిడితో పిల్ల‌లు ఉరికొయ్య‌ల‌కు….బ‌దులులేని ప్ర‌శ్న‌ల్లా వేలాడుతున్నారు. ప‌దివ‌ర‌కు తెలుగుమీడియంలో చ‌దువుకుని, ఇంట‌ర్‌లో ఇంగ్లీషు మీడియంలో చేరిన ఓ విద్యార్థికి…ఇంగ్లీషు రాక‌పోతే ప్రాణాలు తీసుకోవాల్సిన ప‌నిలేదని ఎవ‌రూ ధైర్యం చెప్ప‌లేక‌పోయారు. అందుకే ఆ విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. శ‌నివారం ఖ‌మ్మంలోని శ్రీచైత‌న్య కాలేజిలో ఈ విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. న‌ల్గొండ జిల్లా, నూత‌న్‌క‌ల్ మండ‌లం, విర‌స‌న‌ప‌ల్లి గ్రామానికి చెందిన బాదావ‌త్ […]

ఇంగ్లీషు రాలేద‌ని ఒత్తిడి... శ్రీచైత‌న్య కాలేజి విద్యార్థి హాస్ట‌ల్‌లోనే ఆత్మ‌హ‌త్య‌!
X

దువులకోసం పిల్లలు ప్రాణాలను ఎందుకు ణంగా పెట్టాలిఅనే ప్రశ్నకు ఇంకా గ్గ మాధానం లేదు. దువుల ఒత్తిడితో పిల్లలు ఉరికొయ్యకు….దులులేని ప్రశ్నల్లా వేలాడుతున్నారు. దివకు తెలుగుమీడియంలో దువుకుని, ఇంటర్లో ఇంగ్లీషు మీడియంలో చేరిన విద్యార్థికిఇంగ్లీషు రాకపోతే ప్రాణాలు తీసుకోవాల్సిన నిలేదని ఎవరూ ధైర్యం చెప్పలేకపోయారు. అందుకే విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు.

నివారం మ్మంలోని శ్రీచైతన్య కాలేజిలో విషాద చోటుచేసుకుంది. ల్గొండ జిల్లా, నూతన్ల్ మండలం, విరల్లి గ్రామానికి చెందిన బాదావత్ డూప్లా, అనసూర్య కుమారుడు వీరన్న మ్మంలోని శ్రీచైతన్య కాలేజిలో ఇంటర్ మొదటి సంవత్సరం దువుతున్నాడు. అతను కాలేజి హాస్టల్లో ఉంటున్నాడు. దివకు తెలుగుమీడియంలో దివిన వీరన్నకు ఇంగ్లీషు భాష ట్టుబలేదు. దాంతో అతను డిపోయాడు. ఇటీవ సెలవులకు ఇంటికి వెళ్లినపుడు అదే విషయాన్ని ల్లిదండ్రులకు చెప్పాడు. ఇంటి నుండి కాలేజికి స్తూ పురుగుల మందు బ్బా తెచ్చుకున్నాడు. నివారం ఉదయం కాలేజి హాస్టల్లోనే పురుగుల మందు తాగాడు. తోటి విద్యార్థులు చూసి మాచారం ఇవ్వటంతో కాలేజి యాజమాన్యం వీరన్నను ఆసుపత్రికి లించింది. వైద్యులు అతను ణించినట్టుగా చెప్పారు. విషయం తెలుసుకున్న ల్లిదండ్రులు మ్మం చేరుకుని కొడుకు మృతదేహం చూసి బోరుమని విలపించారు. మృతుని బంధువులు కాలేజి ర్నిచర్ని ధ్వంసం చేశారు. విద్యార్థి స్థాయిని ట్టించుకోకుండా ఒత్తిడి పెడుతున్నారని, శ్రీ చైతన్య కాలేజి యాజమాన్యం మీద ర్యలు తీసుకోవాలని, విద్యార్థి ల్లిదండ్రులకు ష్టరిషారం చెల్లించాలంటూ విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కాలేజి ఎదుట ఆందోళ చేశారు. అయితే ళాశాలలో ర్నిచర్ ధ్వంసంపై పోలీసులు వీరన్న కుటుంబ భ్యులు, బంధువులతో పాటు వారికి ద్ధతు తెలిపిన విద్యార్థి సంఘాల నేతపై కేసులు మోదు చేశారు.

First Published:  30 July 2016 10:08 PM GMT
Next Story