షాంపూ అనుకుని అది వాడిన అమ్మాయికి బట్టతల !
కుడి ఎడమైతే.. పొరపాటు ఉందో లేదో తెలియదు గానీ.. షాంపూ అనుకుని వేరే క్రీములు రాసుకుంటే కొంపలు కొల్లేరవడం ఖాయం. అమెరికాలో ఓ యువతి షాంపూ అనుకుని హెయిర్ రిమూవల్ క్రీమ్ రాసుకుంది. ఇంకేముంది. తలకు జుట్టు పెరగడం అటుంచి ఉన్న జుట్టు ఊడి బట్టతలగా మారింది. ఇప్పుడు ఈ విషయం సోషల్‌మీడియాలో వైరల్‌గామారింది. అమెరికాలోని మాసాచ్యూసెట్స్ లో కాయ్‌లా కానర్స్ అనే యువతికి ఓ సోదరి ఉంది. మొన్నీమధ్య స్నానం చేసేందుకు బాత్రూమ్లోకి వెళ్లింది. అక్కడ […]
BY sarvi29 July 2016 10:15 PM GMT

X
sarvi29 July 2016 10:15 PM GMT


Next Story