Telugu Global
CRIME

నారాయణ కాలేజీలో మరో విద్యార్ధి ఆత్మహత్య

కాలేజిలో లెక్చ‌ర‌ర్ వేధింపుల‌ను భ‌రించ‌లేక ఓ విద్యార్ధి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ముందు కాలేజి యాజ‌మాన్యంపై గొడ‌వకు దిగిన త‌ల్లిదండ్రులు త‌రువాత కాలేజితో రాజీప‌డి అనారోగ్యంతో మ‌ర‌ణించాడంటూ మాట మార్చారు. క‌ర్నూలులోని బుధ‌వార పేట‌కు చెందిన ఆటో డ్రైవ‌ర్ కుమారుడు బొల‌గ‌ల్ల సందీప్ (16) నారాయ‌ణ కాలేజిలో ఎంపిసి ఐఐటి మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతున్నాడు. కాలేజిలో ఓ లెక్చ‌ర‌ర్ త‌న‌ని హేళ‌న చేస్తున్నాడ‌ని సందీప్ త‌ల్లిదండ్రుల‌కు చెప్పాడు. తాము వ‌చ్చి కాలేజిలో మాట్లాడతామ‌ని త‌ల్లిదండ్రులు అత‌నికి స‌ర్దిచెప్పాడు. మంగ‌ళ‌వారం […]

నారాయణ కాలేజీలో మరో విద్యార్ధి ఆత్మహత్య
X

కాలేజిలో లెక్చర్ వేధింపులను రించలేక విద్యార్ధి ఆత్మత్యకు పాల్పడ్డాడు. ముందు కాలేజి యాజమాన్యంపై గొడవకు దిగిన ల్లిదండ్రులు రువాత కాలేజితో రాజీప‌డి అనారోగ్యంతో ణించాడంటూ మాట మార్చారు. ర్నూలులోని బుధవార పేటకు చెందిన ఆటో డ్రైవర్ కుమారుడు బొలల్ల సందీప్ (16) నారాయ కాలేజిలో ఎంపిసి ఐఐటి మొదటి సంవత్సరం దువుతున్నాడు. కాలేజిలో లెక్చర్ ని హేళ చేస్తున్నాడని సందీప్ ల్లిదండ్రులకు చెప్పాడు. తాము చ్చి కాలేజిలో మాట్లాడతామని ల్లిదండ్రులు అతనికి ర్దిచెప్పాడు. మంగవారం ధావిధిగా కాలేజికి వెళ్లిన సందీప్, ఇంటికి వచ్చాక రాత్రి దిలోకి వెళ్లి లుపులు వేసుకున్నాడు. ల్లిదండ్రులు ఎంత బాదినా తీయపోవటంతో చుట్టుపక్కవారి హాయంతో లుపులను ద్దలు కొట్టారు.

లోప సందీప్ ఉరివేసుకుని విగ జీవిగా నిపించాడు. సందీప్ ణానికి కాలేజిలో లెక్చరర్ ఎగతాళి మాటలే కారని ల్లిదండ్రులు బంధువులకు తెలటంతో బుధవారం అంతా లిసి కాలేజి ద్దకు వెళ్లి ఆందోళ చేశారు. అయితే రువాత సందీప్ కుటుంబానికి, కాలేజి యాజమాన్యానికి రాజీ కుదటంతో బిడ్డ అనారోగ్యంతో ణించాడని వారు పోలీసులకు చెప్పారు.

First Published:  28 July 2016 2:21 AM GMT
Next Story